Advertisementt

ప్రభాస్ అయ్యాడు.. ఇప్పుడు రామ్ చరణ్

Wed 08th Jun 2022 04:10 PM
ram charan,lokesh kanagaraj,prabhas,vikram movie,vikram hit  ప్రభాస్ అయ్యాడు.. ఇప్పుడు రామ్ చరణ్
Lokesh Kanagaraj Confirms Teaming Up With Ram Charan? ప్రభాస్ అయ్యాడు.. ఇప్పుడు రామ్ చరణ్
Advertisement
Ads by CJ

నిన్నగాక మొన్న విక్రమ్ తో గట్టిగా హిట్ కొట్టిన లోకేష్ కనగరాజ్ విక్రమ్ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని కలిసి కథ చెప్పగా.. అది నచ్చకో, డేట్స్ ఖాళీ లేకో ప్రభాస్ లోకేష్ కనగరాజ్ ని రిజెక్ట్ చేశాడంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ న్యూస్ లో ఎంత నిజముందో తెలియదు కానీ.. తాజాగా లోకేష్ కనగరాజ్ తో మరో టాలీవుడ్ హీరో పేరుని లింక్ చేసి పారేస్తున్నారు.

ఆయనే రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్ అర్వాత రామ్ చరణ్ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తో RC15 చేస్తున్నారు. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ RC16 చెయ్యాల్సి ఉంది. ఈలోపు విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రామ్ చరణ్ ని కలిసి ఓ కథ చెప్పబోతున్నారని అంటున్నారు. అటు లోకేష్ కనగరాజ్ విజయ్ తో ఓ మూవీ, కార్తీ తో ఖైదీ 2 చెయ్యాల్సి ఉంది. మరి ప్రభాస్ తో కథ నడవలేదు.. ఇప్పడు రామ్ చరణ్ తో గాసిప్స్ మొదలు పెట్టేసారు.

Lokesh Kanagaraj Confirms Teaming Up With Ram Charan?:

Ram Charan to join Lokesh Kanagaraj soon for a mass entertainer 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ