Advertisementt

మేజర్ టీమ్ కు విజయ్ దేవరకొండ అప్రిశేట్స్

Tue 07th Jun 2022 08:25 PM
vijay devarakonda,major,adivi sesh,sashikiran thikka  మేజర్ టీమ్ కు విజయ్ దేవరకొండ అప్రిశేట్స్
Vijay Devarakonda on Major మేజర్ టీమ్ కు విజయ్ దేవరకొండ అప్రిశేట్స్
Advertisement
Ads by CJ

ముంబై ఉగ్రదాడి అమరుడు, వందల మందిని కాపాడిన రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో తెరకెక్కిన మేజర్ సినిమాను ప్రశంసించారు హీరో విజయ్ దేవరకొండ. మేజర్ చిత్రాన్ని హైదరాబాద్ లో చూసిన విజయ్.. సినిమాలో చిత్ర బృందం ప్యాషన్, ప్రేమ, సిన్సియారిటీ కనిపించించాయని అన్నారు. హీరో అడివి శేష్ సహా టీమ్ మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

మేజర్ సందీప్ జీవితం ఆదర్శవంతమని, దేశభక్తి విషయంలో ఆయన్ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ అన్నారు. ఇలాంటి వీర పుత్రున్ని కన్న సందీప్ తల్లిదండ్రులు గొప్పవారని విజయ్ దేవరకొండ ట్వీట్ లో పేర్కొన్నారు.

Vijay Devarakonda on Major:

Rowdy Star raves about Major

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ