Advertisementt

సమంత చేతిలో మరో స్టార్ హీరో సినిమా

Sat 04th Jun 2022 03:59 PM
samantha,vijay,thalapathy 67,khushi,shakunthalam,yashoda  సమంత చేతిలో మరో స్టార్ హీరో సినిమా
Another Star Hero movie in Samantha hands సమంత చేతిలో మరో స్టార్ హీరో సినిమా
Advertisement
Ads by CJ

నాగ చైతన్య తో డివోర్స్ తర్వాత సమంత ఊపు మాములుగా లేదు. గ్లామర్ కి గ్లామర్, సినిమాలకి సినిమాలు అంటూ రెచ్చిపోతుంది. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు ఏ భాషనీ వదలడం లేదు. నిన్నగాక మొన్న తన స్టైలిస్ట్ ప్రీతం తో పార్టీ చేసుకుని మరీ గ్లామర్ గా ఉన్న పిక్ ని పోస్ట్ చేసింది. ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం షూటింగ్ పూర్తి చేసుకోగా.. యశోద షూటింగ్ దశలో ఉంది. ఈ లోపు బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తోనూ, పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ తో ఖుషి మూవీ లో నటించేస్తుంది. ఖుషి లవ్ స్టోరీ. సో విజయ్ దేవరకొండ తో సమంత రొమాన్స్ ఓ రేంజ్ లో ఉండబోతుంది అని తెలుస్తుంది. 

అయితే ఇప్పుడు సమంత తమిళ స్టార్ హీరో సినిమా ఛాన్స్ కొట్టేసిందట. అది కూడా తాను మూడుసార్లు నటించిన విజయ్ తో సమంత మరోసారి నటించబోతున్నట్లుగా తెలుస్తుంది. మాస్టర్ తర్వాత లోకేష్ కనగరాజ్ - విజయ్ కలయికలో తెరకెక్కబోతున్న Thalapathy 67 లోసమంత విజయ్ సరసన నటించబోతున్నట్లుగా కోలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. గతంలో విజయ్ తో కత్తి, తేరి, మెర్సల్‌ వంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించింది. ఇప్పుడు నాలుగోసారి విజయ్ తో జత కట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. Thalapathy 67 ఈ ఏడాది చివరి నుండి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. 

Another Star Hero movie in Samantha hands:

Samantha to team up with Vijay for Thalapathy 67

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ