Advertisementt

బ్రేకింగ్ న్యూస్: కమల్ హాసన్ తో రామ్ చరణ్

Sat 04th Jun 2022 01:56 PM
kamal haasan,ram charan,kamal haasan - ram charan combo,shankar,rc 15,bharateeyudu 2  బ్రేకింగ్ న్యూస్: కమల్ హాసన్ తో రామ్ చరణ్
Breaking News: Kamal - Charan Combo on cards బ్రేకింగ్ న్యూస్: కమల్ హాసన్ తో రామ్ చరణ్
Advertisement
Ads by CJ

చాలా సంవత్సరాల తర్వాత విక్రమ్ తో వెండితెరపైకి వచ్చిన కమల్ హాసన్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసి మళ్లీ ఫామ్ లోకి వచ్చేసారు. అదే ఊపులో కమల్ తదుపరి చిత్రాల ప్రణాళిక సిద్ధమైపోతుంది. ఇందులో భాగంగా రామ్ చరణ్ కమల్ హాసన్ సినిమాలో చెయ్యడానికి ప్రపోజల్ ని అందుకున్నారు. అందుకున్న తక్షణమే అంగీకారం కూడా తెలిపారు. త్వరలోనే కమల్ హాసన్ - రామ్ చరణ్ కలయికని మనం స్క్రీన్ పై చూడబోతున్నాం.

ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న రామ్ చరణ్, నెక్స్ట్ కమల్ చెయ్యబోతున్న కమల్ - శంకర్ భారతీయుడు 2 లో కనిపిస్తారా? లేక మరో సినిమాకి చరణ్ ని అడిగారా? ఆ విషయాన్ని ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంచుదాం. కానీ అతి త్వరలోనే కమల్ - చరణ్ ల కలయికని మనం స్క్రీన్ మీద చూడబోతున్నాం అనేది కన్ ఫర్మ్.

అన్నట్టు విక్రమ్ తెలుగు ట్రైలర్ ని రామ్ చరణ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రిలీజ్ చేసిన విషయం గమనార్హం.  

Breaking News: Kamal - Charan Combo on cards:

 Kamal Haasan - Ram Charan Combo on cards

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ