Advertisementt

మాజీ మిస్ వరల్డ్ కి చరణ్ అంటే అంతిష్టమా

Thu 02nd Jun 2022 10:43 AM
manushi chillar,ram charan,pruthviraj movie,akshay kumar  మాజీ మిస్ వరల్డ్ కి చరణ్ అంటే అంతిష్టమా
Manushi Chillar dreams about Ram Charan మాజీ మిస్ వరల్డ్ కి చరణ్ అంటే అంతిష్టమా
Advertisement
Ads by CJ

మాజీ మిస్ వరల్డ్ గా టైటిల్ గెలుచుకున్న మనుషి చిల్లర్ ఆ తర్వాత మీడియా లో జస్ట్ వర్కౌట్స్, ఇంకా చిన్న చిన్న హడావిడి తప్ప సినిమాల్లో పెద్దగా ఫోకస్ అవ్వలేదు. కానీ ఇప్పుడు అక్షయ్ కుమార్ సరసన మనుషి చిల్లర్ పృథ్వీరాజ్ మూవీలో నటించింది. ఆ మూవీ రేపు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. నిన్నటివరకు అక్షయ్ కుమార్ తో కలిసి మనుషి చిల్లర్ పృథ్వీ రాజ్ ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొనింది. అయితే పృథ్వీ రాజ్ ప్రమోషన్స్ లో భాగంగా మనుషి చిల్లర్ ని ఒకవేళ మీకు అవకాశం వస్తే ఏ స్టార్ హీరోతో డేట్ కి వెళ్లడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు అని అడిగారు.

దానికి మనుషి చిల్లర్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. తనకి రామ్ చరణ్ అంటే ఇష్టమని, డేటింగ్ అవకాశం వస్తే రామ్ చరణ్ తో వెళతానని కానీ ఆయనకి పెళ్లైపోయింది కాబట్టి.. ఇప్పుడు ఆయనతో డేటింగ్ కి వెళ్లే అవకాశం లేదు అని, కానీ సినిమా అవకాశం వచ్చినా లేదంటే ఆయనతో డిన్నర్ కి వెళ్లే అవకాశం వచ్చిన వదులుకోను అంటూ చెప్పింది. దానితో మెగా ఫాన్స్ ఫుల్ గా ఖుషీ అవుతున్నారు. ట్రిపుల్ ఆర్ మూవీలో రామ్ చరణ్ నటనకు బాలీవుడ్ ఫిదా ఆయ్యింది. కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు, అక్కడి హీరోయిన్స్ కూడా చరణ్ పెరఫార్మెన్స్ కి ఎంతగా ఇంప్రెస్స్ అయ్యారో మనుషి చిల్లర్ మాటల్లో తెలుస్తుంది.

Manushi Chillar dreams about Ram Charan:

Miss World floored by Mega Power Star

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ