Advertisementt

ఆదిపురుష్ హడావిడి మొదలయ్యేది అప్పుడే

Wed 01st Jun 2022 07:16 PM
adipurush,prabhas,om raut,adipurush update,rama as prabhas,kriti sanon  ఆదిపురుష్ హడావిడి మొదలయ్యేది అప్పుడే
Adipurush update ఆదిపురుష్ హడావిడి మొదలయ్యేది అప్పుడే
Advertisement
Ads by CJ

ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబోలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ షూటింగ్ ఫినిష్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీం బిజీగా వుంది. అయితే ఆదిపురుష్ అప్ డేట్ కోసం ప్రభాస్ ఫాన్స్ ఎప్పటినుండో అల్లాడిపోతున్నారు. ప్రభాస్ కూడా ఆదిపురుష్ షూటింగ్ ఫినిష్ అవడంతో సలార్, ప్రాజెక్ట్ కె షూటింగ్ లోకి షిఫ్ట్ అయ్యారు. అయితే ఆదిపురుష్ నుండి ప్రభాస్ లుక్ రివీల్ చెయ్యమని, లేదంటే ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చెయ్యమని ప్రభాస్ ఫాన్స్ మేకర్స్ ని డిమాండ్ చేస్తున్నారు.

అయితే తాజాగా ఆదిపురుష్ జనవరి 12 విడుదలవుతుంది కాబట్టి.. ప్రభాస్ పుట్టిన రోజు నుండి అయినా, లేదంటే దసరా టైం నుండి అయినా ఆదిపురుష్ ప్రమోషన్స్ ని మొదలు పెట్టి సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆపకుండా ఆడియన్స్ తో ఆహా అనిపించాలని చూస్తున్నారట. మరోపక్క ఆదిపురుష్ నిర్మాత భూషణ్ కుమార్ అక్టోబర్ నుండి ఆదిపురుష్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నామని చెప్పినట్లుగా తెలుస్తుంది.  ఆదిపురుష్ రాముడిగా, కృతి సనన్ జానకి గా రావణ్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న సినిమాపై అన్ని భాషల ఆడియన్స్ ఆత్రుతగానే ఉన్నారు.  

Adipurush update:

Prbhas Adipurush update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ