Advertisementt

పవన్ కళ్యాణ్ పరువు తీస్తున్న ప్రభాస్ ఫాన్స్

Sun 29th May 2022 05:21 PM
pawan fans,prabhas fans,pkshouldsayapologizetoprabhas hash tag,prabhas,janasena  పవన్ కళ్యాణ్ పరువు తీస్తున్న ప్రభాస్ ఫాన్స్
Prabhas fans vs Pawan fans పవన్ కళ్యాణ్ పరువు తీస్తున్న ప్రభాస్ ఫాన్స్
Advertisement
Ads by CJ

ఈ రోజు ఉదయం నుండి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్.. ప్రభాస్ కి సారీ చెప్పాలనే హాష్ టాగ్ ని తగిలించి ప్రభాస్ ఫాన్స్ ఓ రేంజ్ లో దానిని ట్రెండ్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారంటే ప్రభాస్ ఫ్యాన్ బేస్ పై పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలు కామెంట్ చెయ్యడమే. దానితో ఫాన్స్ రచ్చ చెయ్యడం మొదలు పెట్టారు. గతంలో ప్లెక్సీ ల విషయంలో పవన్ ఫాన్స్-ప్రభాస్ ఫాన్స్ కొట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ రోజు సడన్ గా #PKShouldSayApologizeToPrabhas అనే హాష్ టాగ్ తో పవన్ ఫాన్స్ ని, జనసైనికుల తాట తీస్తున్నారు ప్రభాస్ ఫాన్స్. అంతేకాకుండా ప్రభాస్ ఫాన్స్.. ఎమ్యెల్యే గా కూడా గెలవలేదు మీ పావలా గాడు, మీ జనసైనికులు వచ్చి ప్రభాస్ ఫ్యాన్ బేస్ గురించి మాట్లాడుతున్నారు. ఏపీలో ప్రభాస్ ఫాన్స్ ఇంత.. పవర్ ఫ్యాన్ బేస్ ఎంత (MLA ga kuda gelavaledhu mee pawala gaadu  mee erripuku Jana sainiks vachi Ap lo #prabhas fan base gurunchi matladtunnaruu  AP lo prabhas fans >>>> Pawalaa  fan base.) అంటూ రకరకాల తిట్లతో చెలరేగిపోతున్నారు.

పవన్ కళ్యాణ్ జనసైనికులు, పవన్ ఫాన్స్ మాట్లాడిన తీరు, చేసిన కామెంట్స్ బాలేదు అని, అందుకే పవన్ కళ్యాణ్ ప్రభాస్ కి క్షమాపణ చెప్పాల్సిందే అంటున్నారు ప్రభాస్ ఫాన్స్. Who is the king of Box office 🔥🔥 అంటూ మా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. మీ పవన్ కళ్యాణ్ కనీసం సింగిల్ స్టార్ కూడా కాదు, పవన్ వద్దనుకుంది పెళ్లాలనే కానీ, పెళ్ళిళ్ళని కాదు అంటూ.. ఇంకా రకరకాల కామెంట్స్ చేస్తూ, పవన్ కళ్యాణ్ ఫొటోస్ మార్ఫింగ్ లతో ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోయి #PKShouldSayApologizeToPrabhas హాష్ టాగ్ తో పరువు తియ్యడం చూస్తే.. అమ్మో ప్రభాస్ ఫాన్స్ vs పవన్ ఫాన్స్ మళ్లీ మొదలైందిగా అనేట్టుగా ఉంది వ్యవహారం. 

Prabhas fans vs Pawan fans:

PKShouldSayApologizeToPrabhas hash tag trends on twitter

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ