Advertisementt

మహేష్ మూవీపై తారకరత్న స్పందన

Sun 29th May 2022 04:48 PM
taraka ratna,mahesh babu,trivikram,ssmb28  మహేష్ మూవీపై తారకరత్న స్పందన
Taraka Ratna As Villain In Mahesh Babu SSMB28 Movie? మహేష్ మూవీపై తారకరత్న స్పందన
Advertisement
Ads by CJ

నిన్న ఉదయం నుండి సోషల్ మీడియాలో నందమూరి హీరో మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న SSMB28 లో మహేష్ కి అపోజిట్ అంటే విలన్ రోల్ చెయ్యబోతున్నాడు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అమ్మో అవుట్ డేటెడ్ హీరో తారక రత్న మహేష్ మూవీ లో విలన్ గానా? అంటూ మహేష్ ఫాన్స్ కంగారు పడడమే కాదు, చాలామంది త్రివిక్రమ్ డెసిషన్ రాంగేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా నందమూరి తారకరత్న ట్విట్టర్ హ్యాండిల్ లో తాను మహేష్ మూవీలో విలన్ రోల్ చేస్తున్నట్లుగా కామెంట్ చెయ్యడం వలన జరిగింది. అయితే తారకరత్న మహేష్ మూవీ పై తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.

అది తనకు ఎలాంటి ట్విట్టర్ ఖాతా లేదని, ఎవరో ఫేక్ ఖాతాలు తెరచి తన పేరుతో ట్వీట్స్ చేస్తున్నారని, అలాంటి వార్తల్ని నమ్మొద్దని నందమూరి తారకరత్న తెలియజేశారు. ఈ విషయంపై గతంలో కూడా ఆయన ఫేస్బుక్ ఖాతా ద్వారా తెలిపారు. నాకు సంబందించి ఏ విషయం అయిన నా పీఆర్ టీం నుంచి సమాచారం అందుతుంది. దయ చేసి ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు అని తారకరత్న.. తాను మహేష్ మూవీలో నటించడంపై ఇండైరెక్ట్ గా స్పందించారు. 

Taraka Ratna As Villain In Mahesh Babu SSMB28 Movie?:

Taraka Ratna reaction on Mahesh movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ