Advertisementt

మహేష్ ఫ్యామిలీ సెల్ఫీ అదిరిపోయింది

Sat 28th May 2022 06:32 PM
mahesh babu,namratha,sitara,goutham,mahesh selfie with family  మహేష్ ఫ్యామిలీ సెల్ఫీ అదిరిపోయింది
Mahesh Selfie With Family మహేష్ ఫ్యామిలీ సెల్ఫీ అదిరిపోయింది
Advertisement
Ads by CJ

సర్కారు వారి పాట సక్సెస్ మహేష్ లో ఉత్సహాన్ని నింపింది. అందుకే ఫాన్స్ మధ్యన మాస్ స్టెప్స్ తో అదరగొట్టి పబ్లిక్ గా కొత్త మహేష్ ని చూపించారు ఆయన. అదే ఉత్సాహం తో ఫ్యామిలీతో కలిసి ఈ వేసవిని కూల్ గా షికార్లు చెయ్యడానికి యూరప్ ట్రిప్ వేశారు. నమ్రత, గౌతమ్, సితార లతో కలిసి మహేష్ బాబు యూరప్ వెకేషన్స్ కి వెళాల్రు. అక్కడ వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తూ తన కొడుకు గౌతమ్ 10th క్లాస్ లో 10/10 మార్క్స్ తెచ్చుకుని మంచి ఉత్తీర్ణత సాధించడంతో ఫాదర్ గా ఎంతో గర్వపడుతున్నా అంటూ ఫ్యామిలీ పిక్ పోస్ట్ చేసారు. ఇక గౌతమ్, సితార లు తండ్రి తో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.

తాజాగా మహేష్ ఫ్యామిలీ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసారు. నమ్రత ఆ సెల్ఫీ తియ్యగా.. అందులో గౌతమ్, సితార, వెనుకగా మహేష్ బాబు కనిపిస్తున్నారు. మహేష్ ఫ్యామిలీ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పిక్ తో పాటుగా మహేష్ బాబు  వేసవి షికారు.. లిచ్‌టెంటలర్ అల్లీ చుట్టూ! అంటూ కూల్ గా ఉన్న ఆ సెల్ఫీ ని పోస్ట్ చేసారు. ఇక మహేష్ బాబు యూరప్ ట్రిప్ నుండి రాగానే.. ఆయన త్రివిక్రమ్ తో చెయ్యబోయే SSMB28 రెగ్యులర్ షూట్ లో పాల్గొంటారు. ఇక మహేష్ ఫాన్స్ కోసం కృష్ణ గారి పుట్టిన రోజునాడు SSMB28 నుండి అప్ డేట్ రాబోతుంది అంటూ మహేష్ ఫాన్స్ సందడి మొదలు పెట్టేసారు.

Mahesh Selfie With Family:

Mahesh Babu family selfie viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ