Advertisementt

తాతగారి బర్త్ డే స్పెషల్ లేదా ఎన్టీఆరూ..

Sat 28th May 2022 01:06 PM
sr ntr,ntr,ntr 100th birthday special,jr ntr,ntr fans  తాతగారి బర్త్ డే స్పెషల్ లేదా ఎన్టీఆరూ..
NTR fans request to NTR movie updates తాతగారి బర్త్ డే స్పెషల్ లేదా ఎన్టీఆరూ..
Advertisement
Ads by CJ

ఈ రోజు మహనీయుడు నందమూరి తారక రామారావు, సీనియర్ హీరో ఎన్టీఆర్ 100 వ వర్ధంతి. తాతగారు ని స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పించడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఈరోజు తెల్లవారి ఝామునే ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు పుష్పగుచ్ఛాలు ఉంచి తాతగారిని స్మరించుకున్నారు. అటు బాలకృష్ణ నిమ్మకూరులో తన తండ్రి రామారావు గారి శత జయంతి ఉత్సవాలను మొదలు పెట్టారు. అంతేకాకుండా ఆయన నటిస్తున్న NBK107 నుండి పవర్ ఫుల్ పోస్టర్ ని కూడా వదిలారు.

మరి చిన్న ఎన్టీఆర్ బర్త్ డే మే 20 న ఎన్టీఆర్ నటించబోయే పాన్ ఇండియా మూవీస్ NTR30, NTR31 మూవీస్ నుండి కొరటాల, ప్రశాంత్ నీల్ పవర్ ఫుల్ వీడియో, అలాగే NTR31 పోస్టర్ వదిలి ఫాన్స్ కి కిక్ ఇచ్చారు. అయితే ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం ఎన్టీఆరూ తాతగారి వర్ధంతి రోజున నీ సినిమా అప్ డేట్ ఏమైనా ఉంటే ఇంకాస్త మజా ఉండేది కదా అంటూ.. తాతగారి బర్త్ డే అది కూడా 100 వ వర్ధంతికి ఎలాంటి స్పెషల్ లేదా అంటూ రిక్వెస్ట్ లు పెడుతున్నారు.

NTR fans request to NTR movie updates:

Sr NTR 100th BirthDay Special

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ