Advertisementt

మహేష్ ఆనందం ఆ పిక్ లో

Fri 27th May 2022 10:00 AM
mahesh babu,goutham,namrata,sitara  మహేష్ ఆనందం ఆ పిక్ లో
Mahesh Babu son graduation celebrated in style మహేష్ ఆనందం ఆ పిక్ లో
Advertisement
Ads by CJ

మహేష్ బాబు సర్కారు వారి పాట సక్సెస్ ని ఎంజాయ్ చెయ్యడానికి ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్ వేశారు. దాదాపుగా రెండు వారాల పాటు మహేష్ బాబు యూరప్ లోనే ఉండబోతున్నారు. అయితే యూరప్ లో వాళ్ళు ఎంజాయ్ చేసే ఫొటోస్ మాత్రమే కాదు.. మహేష్ బాబు కొడుకు గౌతమ్ 10th లో సాధించిన విజయాన్ని తెలియజేస్తూ షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఏడాది చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ లో తాజాగా పదో తరగతి పూర్తి చేశాడు గౌతమ్. టెన్త్ రిజల్ట్స్ లో గౌతమ్ 10/10 అంటే ఫస్ట్ గ్రేడ్ లో పాస్ అయ్యాడట.

అదే విషయాన్నీ మహేష్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ గౌతమ్ పదో తరగతి పూర్తి చేశాడు. 10th రిజల్ట్స్ లో తను గ్రేడ్ 10 సాధించాడు. అలాగే సబ్జెక్ట్‌లన్నింటిలో మంచి ఉత్తీర్ణత సాధించాడు.. దానితో నేను చాలా హ్యాపీగా, గర్వంగా ఉన్నాను. నీవు మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నాం. అంటూ మహేష్ ఆ పిక్ ని షేర్ చెయ్యడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

Mahesh Babu son graduation celebrated in style:

Mahesh Babu son graduation celebrated in style

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ