Advertisementt

బాలీవుడ్ పార్టీలో సౌత్ బ్యూటీ గ్లామర్ రచ్చ

Thu 26th May 2022 06:04 PM
rashmika mandanna,vijay deverakonda,karan johar birthday party,karan johar,rashmika  బాలీవుడ్ పార్టీలో సౌత్ బ్యూటీ గ్లామర్ రచ్చ
Rashmika Mandanna Glamour entry in Karan Johar Birthday Party బాలీవుడ్ పార్టీలో సౌత్ బ్యూటీ గ్లామర్ రచ్చ
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో పార్టీ అంటే యాభై ఏళ్ళ హీరోయిన్ దగ్గరనుండి 20 ఏళ్ళ యంగ్ హీరోయిన్ వరకు ఎలాంటి డ్రెస్సులు వేసుకుని అటెండ్ అవుతారో అందరికి తెలుసు. అందులోను బర్త్ డే పార్టీ అంటే ఆ రేంజే వేరు అన్నట్టుగా చిట్టిపొట్టి డ్రెస్సులు, గ్లామర్ డ్రెస్సులతో హైలెట్ అవుతారు. దీపికా పదుకొనే దగ్గరనుండి జాన్వీ కపూర్, అనన్య పాండే, సీనియర్ హీరోయిన్స్ కాజోల్, రాణీముఖర్జీ, సోనాలి, రవీనా వరకు అదిరిపోయే గ్లామర్ డ్రెస్సెస్ తో కళ్ళు జిగేల్ మనిపిస్తారు. నిన్న రాత్రి కరణ్ జోహార్ బర్త్ డే పార్టీలో బాలీవుడ్ సెలెబ్రిటీస్ సీతాకోక చిలుకలన్నీ పార్టీవేర్ డ్రెస్సులతో పోటీ పడ్డారు.

ఆ పార్టీకి సౌత్ నుండి హాజరైన ఒకే ఒక్క హీరోయిన్ రష్మిక మందన్న బ్లాక్ కలర్ గ్లామర్ డ్రెస్సు తో బాలీవుడ్ హీరోయిన్ మతులు పోగొట్టేసింది. ఇటు సౌత్ అటు నార్త్ అంటూ వరస సినిమాలతో హల చల్ చేస్తున్న రశ్మికకి కరణ్ జోహార్ పార్టీకి ఇన్విటేషన్ దొరకడమే తరువాయి పాప పార్టీవేర్ డ్రెస్ తో అక్కడ వాలిపోయి హొయలు పోయింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫ్రెండ్స్.. ఈ పార్టీకి విడి విడిగా హాజరైనా బ్లాక్ కలర్ డ్రెస్ లతో ఒకేలా కనిపించారు. ఇక రశ్మిక్ కారు దిగి పార్టీ జరిగే ప్లేస్ కి నడిచోస్తూ నెమలిలా అందంగా, గ్లామర్ గా కనిపించింది. ఆ పార్టీకి హాజరయ్యే టైం లో ఫొటోలకి వీడియోలకి ఫోజులిస్తూ డ్రెస్సు సరిచేసుకుంటూ పడిన యాతన మాములుగా లేదు. ఫుల్ బ్లాక్ స్కిట్‌ ఫిట్ డ్రెస్‌తో సింగిల్ షోల్డర్, సింగిల్‌ లెగ్స్‌ ఉన్న ఆ డ్రెస్ ని కవర్ చేసుకోవడంతో రష్మిక మీడియా లో బాగా హైలెట్ అయిన వీడియోస్ హాల్ చల్ చేస్తున్నాయి. 

Rashmika Mandanna Glamour entry in Karan Johar Birthday Party:

Rashmika Mandanna, Vijay Deverakonda To Attend Karan Johar Bday Party

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ