Advertisementt

2nd వీక్ లో సర్కారు వారి కష్టాలు

Wed 25th May 2022 01:30 PM
sarkaru vaari paata,svp,sarkaru vaari paata 13 days collections,svp collections  2nd వీక్ లో సర్కారు వారి కష్టాలు
Sarkaru Vaari Paata 13 Days collections 2nd వీక్ లో సర్కారు వారి కష్టాలు
Advertisement
Ads by CJ

మహేష్ బాబు సర్కారు వారి పాట రిలీజ్ అయ్యి రెండో వారం కూడా ముగియబోతుంది. మొదటి వారం లో మొదటి వీకెండ్, సర్కారు వారి పాట పెరఫార్మెన్స్ థియేటర్స్ లో జోరుగా సాగింది. కలెక్షన్స్ కూడా మేకర్స్ కి కన్నుల పండుగగానే వచ్చాయి. అయితే సెకండ్ వీకెండ్ లో పర్వాలేదనిపించిన సర్కారు వారి పాట సెకండ్ వీక్ లో వీక్ డేస్ లో పెరఫార్మెన్స్ పరంగా కష్టాలు పడుతుంది. సోమవారం, మంగళవారం థియేటర్స్ లో ప్రేక్షకుల హాజరు తక్కువైంది, దానితో కలెక్షన్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి. సర్కారు వారి పాట 13 రోజుల కలెక్షన్స్ మీ కోసం.. 

సర్కారు వారి పాట 13డేస్ కలెక్షన్స్

ఏరియా           కలెక్షన్స్ (కోట్లలో)

నైజాం              -  32.65

సీడెడ్             -   11.28

ఉత్తరాంధ్ర       -   12.17

ఈస్ట్                -    8.33

వెస్ట్                  -   5.49

గుంటూరు          -   8.40

కృష్ణా                -   5.71

నెల్లూరు            -   3.40

AP & TS 13డేస్ షేర్ : 87.43 కోట్లు షేర్

ఇతర ప్రాంతాలు           6.62

ఓవర్సీస్                    12.25

వరల్డ్ వైడ్ 13డేస్ కలెక్షన్స్: 106.30 కోట్లు

Sarkaru Vaari Paata 13 Days collections :

Sarkaru Vaari Paata 13 Days world wide collections 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ