Advertisementt

బిగ్ బాస్: 10 లక్షలు పట్టికెళ్ళిన కంటెస్టెంట్

Sat 21st May 2022 10:07 AM
bigg boss telugu ott,bigg boss telugu ott grand finale,bigg boss,bigg boss non stop,ariyana,sohel  బిగ్ బాస్: 10 లక్షలు పట్టికెళ్ళిన కంటెస్టెంట్
Bigg Boss Telugu OTT: The contestant who grabbed 10 lakhs బిగ్ బాస్: 10 లక్షలు పట్టికెళ్ళిన కంటెస్టెంట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫైనల్ డే, ఫినాలే డే. ఈ రోజు సాయంత్రం నాన్ స్ట్రాప్ గ్రాండ్ ఫినాలే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటుంది. ఎవరు బిగ్ బాస్ తెలుగు ఓటిటి విన్నర్ అనే విషయంలో సోషల్ మీడియాలో ఎప్పుడో లీకులు వచ్చేసాయి. గత రెండు రోజులుగా గ్రాండ్ ఫినాలే ప్రిపరేషన్స్ లో బిగ్ బాస్ హౌస్ కాంతులతో వెలిగిపోతుంది. ఇక టాప్ 5 కాకుండా నాన్ స్టాప్ కోసం ప్రత్యేకంగా టాప్ 7 మెంబెర్స్ తో గ్రాండ్ ఫినాలేకి అడుగుపెట్టింది బిగ్ బాస్ ఓటిటి. అయితే టాప్ 7 లో ఉన్న అనిల్, బాబా భాస్కర్, మిత్ర శర్మలు ముందుగా ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడినట్లుగా తెలిసింది.

ఇక లాస్ట్ గా టాప్ 4లో నిలిచిన కంటెస్టెంట్లకు బిగ్ బాస్ 10 లక్షలు ఆఫర్ చెయ్యడంతో ఆరియానా ఆ పది లక్షలు తీసుకోవడానికి ఒప్పుకున్నట్లు ఓ న్యూస్ లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో సీజన్ 4 లోను టాప్ 3 లో ఉన్న సోహెల్ ఇలానే బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ తో 25 లక్షలు తీసుకున్నాడు. ఇప్పుడు అరియనా అదేవిధంగా పది లక్షలు తీసుకుని టైటిల్ రేస్ నుండి తప్పుకోగా.. టాప్ 3 లో శివ, టాప్ 2 రన్నర్ ప్లేస్ లో అఖిల్, బిగ్ బాస్ విన్నర్ గా బిందు మాధవి నిలిచినట్లుగా లీకులు చెబుతున్నాయి.

Bigg Boss Telugu OTT: The contestant who grabbed 10 lakhs:

Bigg Boss Telugu OTT: Finalist Ariyana to walk out of the show with Rs. 10 lakh offer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ