Advertisementt

బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్.. ఇద్దరు ఎలిమినేట్

Fri 20th May 2022 10:50 AM
bigg boss telugu ott,bigg boss,bigg boss non stop,baba bhaskar,anil rathod  బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్.. ఇద్దరు ఎలిమినేట్
Bigg Boss Big Twist, Two contestants Eliminated బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్.. ఇద్దరు ఎలిమినేట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ ఓటిటి గ్రాండ్ ఫినాలే కి మరొక్క రోజు మాత్రమే టైం ఉంది. ఈ ఆదివారమే బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలే ప్రసారం కాబోతుంది. డిస్నీ ప్లస్ హాట్ సార్లో ప్రసారం కాబోయే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని శనివారమే షూట్ చెయ్యబోతున్నారు. అయితే ఈసారి నాన్ స్టాప్ లో టాప్ 7 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఎప్పుడూ టాప్ 5 మాత్రమే ఉండే బిగ్ బాస్ లో ఈసారి 7 గురు ఉన్నారు. బాబా భాస్కర్, అనిల్, అరియనా, మిత్ర శర్మ, శివ, అఖిల్, బిందు మాధవి టాప్7 లో ఉన్నారు. ఈ వారం మొత్తం వాళ్ళ జర్నీ లనే హైలెట్ చేసాడు బిగ్ బాస్. ఇక గ్రాండ్ ఫినాలే వరకు 7రు సభ్యులు కంటిన్యూ అవుతారనుకుంటే.. ఇక్కడ బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు.

అది గ్రాండ్ ఫినాలే కి ముందు ఇద్దరి కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ ఎలిమినేట్ చేసి బయటికి పంపేసినట్లుగా తెలుస్తుంది. అందులో టాప్ 7 కంటెస్టెంట్ గా అనిల్ ని ముందుగా ఎలిమినేట్ చెయ్యగా.. తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్ టాప్ 6 కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయ్యారు. నిజంగా ఫినాలే కి ముందు ఇది బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. దానితో బిందు మాధవి, అఖిల్ , మిత్రా శర్మ, యాంకర్ శివ, అరియానా టాప్ 5 కంటెస్టెంట్స్ గా టాప్ 5 కి చేరుకొన్నారని తెలుస్తుంది. అయితే ఫైనల్ గా గ్రాండ్ ఫినాలే లో బిందు మాధవి టైటిల్ విన్నర్ గాను, అఖిల్ రన్నర్ గాను మిగిలినట్టుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది.

Bigg Boss Big Twist, Two contestants Eliminated:

Bigg Boss Telugu OTT: Baba Bhaskar and Anil eliminated<

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ