Advertisementt

ఘనంగా ఆది పినిశెట్టి - నిక్కీ గల్రాని వివాహం

Wed 18th May 2022 01:44 PM
aadi pinisetty,nikki galrani,aadi pinisetty-nikki galrani wedding,chennai  ఘనంగా ఆది పినిశెట్టి - నిక్కీ గల్రాని వివాహం
Aadi Pinisetty-Nikki Galrani wedding celebrations underway ఘనంగా ఆది పినిశెట్టి - నిక్కీ గల్రాని వివాహం
Advertisement
Ads by CJ

ఆదిపినిశెట్టి - నిక్కీ గల్రాని ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో నేడు మే 18 నపెళ్లి పీటలెక్కారు. మార్చ్ లో ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికి షాక్ ఇచ్చిన ఈ జంట కూల్ గా తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టారు. అయితే మార్చ్ లో కొద్దిమంది బంధువులు, స్నేహితులు మధ్యన నిశ్చితార్ధం చేసుకున్న ఈ జంట.. పెళ్ళికి కూడా ఎవరికీ ఆహ్వానాలు ఇవ్వడం లేదు అని, కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొద్దిమంది సన్నిహితుల మధ్యనే పెళ్లి తంతు ముగిస్తున్నట్టుగా ఆది అండ్ నిక్కీలు మీడియా ముఖంగా చెప్పి అందరి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

అయితే మే 18న అంటే ఈ రోజు ఆది పినిశెట్టి నిక్కీ గల్రాని పెళ్లి వేడుకలు చెన్నై లో ఘనంగా మొదలవడమే కాదు, హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఈ పెళ్ళికి టాలీవుడ్ నుండి నాని, సందీప్ కిషన్, నీరజ కోన లాంటి సెలబ్రిటీస్ హాజరయిన విషయం ఆది పినిశెట్టి -నిక్కీ గల్రాని హల్దీ వేడుకల వీడియో చూస్తే తెలుస్తుంది. ఆది పినిశెట్టి  - నిక్కీ గల్రాని పెళ్లి వేడుకలు సోషల్ మీడియాలో వీడియోస్ రూపంలో వైరల్ గా మారాయి.

Aadi Pinisetty-Nikki Galrani wedding celebrations underway:

Aadi Pinisetty-Nikki Galrani wedding celebrations started

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ