Advertisementt

వచ్చే ఏడాది ప్రభాస్ ఫాన్స్ కి డబుల్ బొనాంజా

Sat 14th May 2022 07:54 PM
prabhas,double bonanza,prabhas fans,2023,salaar movie,adipurush movie  వచ్చే ఏడాది ప్రభాస్ ఫాన్స్ కి డబుల్ బొనాంజా
Double bonanza for Prabhas fans next year వచ్చే ఏడాది ప్రభాస్ ఫాన్స్ కి డబుల్ బొనాంజా
Advertisement
Ads by CJ

ప్రభాస్ ఫాన్స్ రాధే శ్యామ్ సినిమాతో చాలా డిస్పాయింట్ అయ్యారు. ఆ సినిమా ప్రభాస్ ఫాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది. పోనీలే రాధే శ్యామ్ పోతేపోయింది.. ఈ ఏడాది సలార్ అయినా ఉంటుంది అనుకుంటే.. సలార్ మూవీ 2023 లో రిలీజ్ చేస్తామంటూ ఆ సినిమా నిర్మాతలు చెబుతున్నారు. ప్రస్తుతం 30 నుండి 25 శాతం షూటింగ్ అయ్యింది, అక్టోబర్, నవంబర్ కల్లా సలార్ పూర్తి షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది అంటే 2023 లో సలార్ ని రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. దానితో ప్రభాస్ ఫాన్స్ కాస్త డిస్పాయింట్ అయినా.. వచ్చే ఏడాది ప్రభాస్ నుండి రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయనే ఆనందంలో వారు ఉన్నారు.

అంటే.. ప్రభాస్ - ఓం రౌత్ ఆదిపురుష్ కూడా ఈ ఏడాది ఆగష్టు లోనే రిలీజ్ కావాల్సి ఉండగా.. దానిని వచ్చే ఏడాది జనవరికి పోస్ట్ పోన్ చేసారు. సో అటు ఆది పురుష్, ఇటు సలార్ రెండు సినిమాలు 2023 లోనే అంటే.. ప్రభాస్ ఫాన్స్ కి డబుల్ బొనాంజనే కదా.. మరోపక్క ప్రాజెక్ట్ కె రెడీ అవుతుంది. మరి దానిని నాగ్ అశ్విన్ 2024 వరకు విడుదల చేసే అవకాశాలు లేవంటున్నారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అది. గ్రాఫిక్స్ వగైరా ఉంటాయి కాబట్టి. సో 2023 లో ప్రభాస్ ఫాన్స్ కి ప్రభాస్ ఒకటి మాస్ ట్రీట్, మరొకటి రామ్ గా స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారన్నమాట.

Double bonanza for Prabhas fans next year:

Double Bonanza For Prabhas Fans in 2023

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ