Advertisementt

సర్కారు వారి సక్సెస్ పార్టీ అదిరిపోయిందిగా

Fri 13th May 2022 10:59 PM
svp,svp movie,mahesh babu,svp success party,sukumar,parasuram,meher ramesh,buchhi babu,dil raju  సర్కారు వారి సక్సెస్ పార్టీ అదిరిపోయిందిగా
SVP producers hosted a success party to celebrate the Blockbuster SVP సర్కారు వారి సక్సెస్ పార్టీ అదిరిపోయిందిగా
Advertisement
Ads by CJ

మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట నిన్న గురువారం రిలీజ్ అయ్యింది.. హిట్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మల్టిప్లెక్స్ ఆడియన్స్ కన్నా, విలేజర్స్, అలాగే బీసీ సెంటర్ ఆడియన్స్ అయితే సర్కారు వారి పాట సూపర్ హిట్ అంటూ థియేటర్స్ కి పరుగులు పెడుతున్నారు. మొదటి రోజు సర్కారు వారి పాట రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. వరల్డ్ వైడ్ గా 75 కోట్ల గ్రాస్ వచ్చింది అంటూ నిర్మాతలు పోస్టర్ తో ప్రకటించడంతో ఫాన్స్ హ్యాపీ గా ఉండడమే  కాదు.. నిర్మాతలు సర్కారు వారి పాట హీరో మహేష్, పరశురామ్ కి అదిరిపోయే  పార్టీ ఇచ్చిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

సర్కారు వారి పాట నిర్మాతలు అదిరిపోయేలా పార్టీ ఇచ్చారని, అది కూడా ఓ కాస్ట్లీ పబ్ లో ఈ పార్టీ జరిగినట్లుగా ఆ పిక్ చూస్తే తెలుస్తుంది. ఇంకా ఆ పార్టీలో టాప్ డైరెక్టర్స్ సుకుమార్, బుచ్చిబాబు, హరీష్ శంకర్, మెహెర్ రమేష్, పరశురామ్ తో పాటుగా శిరీష్, దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఉన్నారు. సర్కారు వారి సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటూ అందరూ పార్టీ చేసుకున్న విషయాన్ని సర్కారు వారి నిర్మాతలే ఓ పిక్ తో ఇలా ప్రకటించారు.  

SVP producers hosted a success party to celebrate the Blockbuster SVP:

Sarkaru Vaari Paata producers hosted a success party to celebrate the Blockbuster SVP

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ