Advertisementt

ఆట డాన్సర్ టీనా మృతికి కారణం అదేనా

Fri 13th May 2022 09:18 PM
tollywood,aata dancer,choreographer,tina sidhu,goa  ఆట డాన్సర్ టీనా మృతికి కారణం అదేనా
Whatever the cause of death of Aata dancer Tina ఆట డాన్సర్ టీనా మృతికి కారణం అదేనా
Advertisement
Ads by CJ

నిన్న గోవాలో హర్ట్ ఎటాక్ తో చనిపోయింది అంటున్న ఆట డాన్సర్ టీనా మరణంపై ఆమె కో డాన్సర్ సందీప్ చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాలుగైదు రోజుల వరకు ఎంతో యాక్టీవ్ గా ఫిట్ గా ఉన్న టీనా ఇలా హర్ట్ ఎటాక్ తో చనిపోవడం నమ్మబుద్ది కావడం లేదు అంటూ ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోపక్క ఆమె బంధువులు టీనా మద్యానికి అలవాటు పడి.. ఎక్కువ మొత్తం లో మద్యం తీసుకోవడం వలనే హర్ట్ ఎటాక్ వచ్చింది అని చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వినిపిస్తుంటే.. నాలుగు రోజుల ముందు టీనా హైదరాబాద్ లో తన ఫ్రెండ్ శిల్ప చక్రవర్తిని కలిసి మళ్లీ డాన్స్ షో లతో రీ ఎంట్రీ ఇవ్వాలని ఉంది అని చెప్పినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. 

అయితే ఆట సందీప్ మాత్రం టీనా మరణం పై చాలా అనుమానాలను ఉన్నాయంటున్నారు. ఆమె ఐదు రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ఉంది అని, అంత సడన్ గా హర్ట్ ఎటాక్ ఎందుకు వచ్చిందో అని, ఆమె చాలా ఫిట్ గా ఉంది అని, హర్ట్ ఎటాక్ వచ్చే ఛాన్స్ లేదు అని, కాకపోతే టీనా కొద్దిగా డిప్రెషన్ ఉంది అని, పర్సనల్ ప్రోబ్లెంస్ తో సఫర్ అవుతున్నట్టుగా, అదే డిప్రెషన్ కి కారణం అని చెప్పింది, మళ్లీ కలిసినప్పుడు ఆ ప్రోబ్లెంస్ గురించి చెబుతా అని చెప్పిన టీనా ఇలా హఠాత్తుగా మరణించడం నిజంగా షాకింగ్ అంటున్నాడు సందీప్. 

Whatever the cause of death of Aata dancer Tina:

Tollywood Choreographer Tina Sidhu Dies In Goa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ