Advertisementt

విజయ్ కి పూరి హార్ట్ టచ్చింగ్ విషెస్

Mon 09th May 2022 01:48 PM
puri jagannath,vijay devarakonda,vd 11,liger,vijay devarakonda birthday special  విజయ్ కి పూరి హార్ట్ టచ్చింగ్ విషెస్
Puri Jagannath B-Day wishes to Vijay Devarakonda go viral విజయ్ కి పూరి హార్ట్ టచ్చింగ్ విషెస్
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ పుట్టిన రోజు నేడు. విజయ్ దేవరకొండ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తుంటే.. ఆయన నటిసున్న సినిమాల అప్ డేట్స్ తో సోషల్ మీడియా షేక్ అవుతుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ VD11 షూటింగ్ కోసం కాశ్మీర్ లో ఉన్నాడు. అక్కడే టీం మద్యన కేక్ కట్ చేసి బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకున్నాడు. సమంత, శివ నిర్వాణ విజయ్ కి కేక్ తినిపించారు. ఇక లైగర్ దర్శకుడు పూరి జగన్నాధ్ తన హీరో విజయ్ దేవరకొండ కి హార్ట్ ఫుల్ గా విషెస్ తెలియజేస్తూ ఓ ట్వీట్ చేసాడు.

నువ్వు నటుడిగా ఎదగడానికి ఎంతో కష్టపడ్డావు, నేను నీ హార్ట్ లోని ఫైర్‌ చూశా. నీ లోపల ఉన్న ఫైన్‌ యాక్టర్‌ని చూశా. నీ మైండ్‌లో ఏం ఏముందో నాకు తెలుసు. నీ ఆకలి, నీ మ్యాడ్‌నెస్‌, నీ కమిట్‌మెంట్‌, నీ హంబుల్‌నెస్‌, నీ డెడికేషన్ అన్ని నిన్ను ఓ స్థాయిలో నిలబెట్టబోతున్నాయి. ఒకరోజు నువ్వు దేశం గర్వించే వ్యక్తిగా నిలుస్తావు. అప్పుడు నేను నిన్ను పిలుస్తాను విజయ్‌ దేవరకొండ. హ్యాపీ బర్త్‌ డే అంటూ పూరి చేసిన ట్వీట్ ఆయన షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Puri Jagannath B-Day wishes to Vijay Devarakonda go viral:

Puri Jagannath powerful prediction over Vijay Devarakonda

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ