Advertisementt

సంక్రాంతికే రెడీ అంటున్న విజయ్

Mon 09th May 2022 11:49 AM
sarath kumar,prabhu,prakash raj,vijay,thalapathy 66  సంక్రాంతికే రెడీ అంటున్న విజయ్
Thalapathy Vijay Starrer To Get A Pongal race సంక్రాంతికే రెడీ అంటున్న విజయ్
Advertisement
Ads by CJ

2023 సంక్రాంతి రేస్ మంచి ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. కోడి పందేల కన్నా సినిమాల బాక్సాఫీసు ఫైట్ రసవత్తరంగా మారబోతుంది. ఇప్పటికే వచ్చే సంక్రాంతి కి రామ్ చరణ్ - శంకర్ RC15 తో పాటు, మెగాస్టార్ నటిస్తున్న గాడ్ ఫాదర్ కానీ, భోళా శంకర్ కానీ సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటుంటే.. మహేష్ - త్రివిక్రమ్ మూవీ కూడా సంక్రాంతికే ఉండబోతుంది అంటూ ప్రచారం స్టార్ అయిన నేపథ్యంలో తమిళ హీరో విజయ్ కూడా పొంగల్ స్పెషల్ అంటున్నారట.

విజయ్ వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కబోతున్న Thalapathy 66 మూవీ సంక్రాంతి కి అంటే తమిళనాట పొంగల్ కి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారట. ఈ మధ్యనే షూటింగ్ మొదలు పెట్టుకున్న Vijay66 లో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ సినిమాలో కోలీవుడ్ నటులు శరత్ కుమార్, ప్రభు భాగమైనట్టుగా అఫీషియల్ గా ప్రకటించారు. అంతేకాకుండా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కి కూడా వెల్ కం చెబుతూ పోస్టర్ రిలీజ్ చేసింది టీం. మరి ఇంట్రెస్టింగ్ గా మొదలైన Thalapathy 66 పొంగల్ రేస్ అంటుంది అంటే.. విషయం ఉన్నట్టే.

Thalapathy Vijay Starrer To Get A Pongal race:

Sarath Kumar, Prabhu and Prakash Raj join Vijay Thalapathy 66

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ