Advertisementt

రామ్ చరణ్ కి ఊపిరాడనివ్వడం లేదు

Mon 09th May 2022 09:54 AM
rc15,rc15 shooting update,ram charan,mega fans,ram charan fans  రామ్ చరణ్ కి ఊపిరాడనివ్వడం లేదు
Ram Charan fans hungama at Vizag రామ్ చరణ్ కి ఊపిరాడనివ్వడం లేదు
Advertisement
Ads by CJ

ఏ హీరో అభిమానులైనా.. తమ హీరో కోసం ప్రాణాలు ఇచ్చేంత అభిమానం ఉంటుంది. అది తరచూ చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా రామ్ చరణ్ ఫాన్స్ వైజాగ్ లో చేసిన హడావిడి మీడియాలో చూసాం. రామ్ చరణ్ RC15 కొత్త షెడ్యూల్ కోసం వైజాగ్ లో అడుగుపెట్టిన దగ్గర నుండి మెగా ఫాన్స్ చరణ్ కి జై జై లు పలుకుతూ రోడ్ మీద బైక్ ర్యాలీలు చేసేసారు. అలాగే వైజాగ్ బీచ్ లో జరిగిన షూటింగ్ లో రామ్ చరణ్ ఫొటోస్, వీడియోస్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేసారు. 

ఇక ఇప్పుడు RC 15 షూటింగ్ మధురవాడలో పాత పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను దర్శకుడు శంకర్ చిత్రీకరించారు. మధురవాడకి రామ్ చరణ్ వచ్చారని తెలుసుకున్న ఆయన ఫాన్స్ అక్కడికి భారీగా చేరుకొని రామ్ చరణ్ కి ఊపిరాడనివ్వకుండా సెల్ఫీ లు దిగేందుకు పోటీ పడ్డారు. చరణ్ తో చాలామంది అభిమానులు ఫొటోస్ దిగి చరణ్ తో కాసేపు ముచ్చటించి అక్కడినుండి వెళ్లిపోయారు. 

Ram Charan fans hungama at Vizag:

RC15 shooting update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ