Advertisementt

బిగ్ బాస్ హౌస్ లో జై బాలయ్య నినాదాలు

Sun 08th May 2022 05:06 PM
bigg boss non stop,bigg boss,bigg boss ott,sunny episode,sunny  బిగ్ బాస్ హౌస్ లో జై బాలయ్య నినాదాలు
Jai Balayya slogans in Bigg Boss Non Stop House బిగ్ బాస్ హౌస్ లో జై బాలయ్య నినాదాలు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో జై బాలయ్య నినాదాలు ఆకాశాన్ని తాకాయి. నిన్న బిగ్ బాస్ హౌస్ లోకి గత సీజన్ విన్నర్ సన్నీ అడుగుపెట్టడమే హడావిడి చేసాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీ పడుతున్న బాబా భాస్కర్, అఖిల్, బిందు, అరియనా, అనిల్ మధ్యలో పోటీ పెట్టాడు. ఆ పోటీలో బాబా భాస్కర్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెల్చుకున్నాడు. తర్వాత హౌస్ మేట్స్ తో సన్నీ చాలా అంటే చాలా సరదాగా గడిపాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ముగిసాక.. బిగ్ బాస్ బాలయ్య సాంగ్ ఒకటి ప్లే చెయ్యగా.. సన్నీ తో సహా పూల్ లోకి దిగి హౌస్ మేట్స్ జై బాలయ్య జై జై బాలయ్య అంటూ గట్టి గట్టిగా అరిచేసారు.

అలాగే తర్వాత అందరూ ఫ్రెష్ అయ్యాక హౌస్ లో ఉన్న వారు ఎవరూ తక్కువ కాదని, అందరూ టఫ్ ఫైట్ ఇస్తున్నారని ఒక్కొక్కరి గురించి చెప్పిన సన్నీ వెళుతూ వెళుతూ బాలయ్య డైలాగ్ చెప్పాడు. అక్కడ కూడా జై బాలయ్య అంటూ బిగ్ బాస్ టాప్ లేపారు కంటెస్టెంట్స్. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఎలిమినేషన్స్ విషయంలో ఆశు రెడ్డి, అరియనాలు చివరి స్థానాల్లో డేంజర్ జోన్ లో ఉన్నారు. అరియనాకి ఎవిక్షన్ పాస్ వాడతారు, లేదంటే అశుకి, కాదంటే మీరు నెక్స్ట్ వీక్ కూడాఆ వాడుకోవచ్చని బాబా కి బంపర్ ఆఫర్ ఇచ్చారు నాగార్జున. అయితే ఈవారం ఫైనల్ గా అశు రెడ్డి ఎలిమినేట్ అయ్యినట్లుగా లీకులు చెబుతున్నాయి.

Jai Balayya slogans in Bigg Boss Non Stop House:

Bigg Boss Non Stop House: Sunny episode highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ