Advertisementt

తల్లయిన తర్వాత కాజల్ ఫస్ట్ పిక్

Sat 07th May 2022 06:14 PM
kajal agarwal,kajal agarwal pic,neel kitchlu,goutham kitchlu  తల్లయిన తర్వాత కాజల్ ఫస్ట్ పిక్
Kajal Aggarwal shares her first picture after her delivery తల్లయిన తర్వాత కాజల్ ఫస్ట్ పిక్
Advertisement
Ads by CJ

కాజల్ అగర్వాల్ ఇప్పుడు సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టబోతోంది, కాదు కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వాలనుకుంటుంది. కారణం ఏం లేదు. తన కొడుకు నీల్ తో సమయం గడిపేందుకు కాజల్ అగార్వల్ ఫ్యామిలీతో చర్చింది ఈ నిర్ణయం తీసుకుంది.. తన నిర్ణయాన్ని రేపో మాపో అధికారికంగా ప్రకటించబోతుంది అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న టైం లో కాజల్ అగర్వాల్ అదిరిపోయే పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తాను సినిమాలకి దూరం కావడం లేదు, తాను ఎల్లప్పుడూ షూటింగ్స్ కి సిద్ధమని చెప్పకనే చెప్పేసింది.

బేబీ బంప్ తోనే ఫోటో షూట్స్ చేయించుకుని మరీ సోషల్ మీడియా లో హడావిడి చేసింది. ఇక గత నెలలో నీల్ కి జన్మనించ్చిన తర్వాత కూడా కాజల్ ఓ పిక్ ని షేర్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కాజల్ అగర్వాల్ లుక్ తో ఉన్న ఈ ఫోటో ని షేర్ చెయ్యగానే.. ఆ పిక్ క్షణాల్లో వైరల్ అయ్యింది. డెలివరీ తర్వాత కూడా కాజల్ అందం లో ఎలాంటి మార్పు రాలేదు. మునుపటి మాదిరే కాజల్ ఆకర్షణగా నిండుగా గ్లామర్ గా కనిపించింది ఆ పిక్ లో. మరి కాజల్ ఆ పిక్ ని ఇలా ఎందుకు షేర్ చేసిందో కానీ.. ఆమె మళ్ళీ సినిమాలు చెయ్యడానికి రెడీ అయ్యాకే ఇలాంటి పిక్ షేర్ చేసింది అంటున్నారు ఆమె ఫాన్స్.

Kajal Aggarwal shares her first picture after her delivery:

Kajal Agarwal Pic goes Viral After Delivery

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ