Advertisementt

సర్ ప్రైజ్: సమంతకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు

Thu 28th Apr 2022 07:07 PM
vijay deverakonda,samantha,vd 11,vd 11 sets,vijay deverakonda surprise to samantha,samantha birth day special  సర్ ప్రైజ్: సమంతకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు
Vijay Deverakonda Surprise To Samantha సర్ ప్రైజ్: సమంతకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు
Advertisement
Ads by CJ

స్టార్ హీరోయిన్ సమంత నేడు పుట్టిన రోజు జరుకుంటుంది. ఈ రోజు ఉదయమే తన టీం మెంబెర్స్ తో కలిసి కేక్ కట్ చేసి సింపుల్ గా బర్త్ డే ని ముగించిన సమంత కి ఆమె నటిస్తున్న సినిమాలనుండి స్పెషల్ పోస్టర్స్ తో విశేష్ చేసుబుతున్నారు మేకర్స్. ఇక సమంత కి మర్చిపోలేని విధంగా బర్త్ డే విశెస్ చెప్పింది వీడీ 11 మూవీ టీమ్. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కశ్మీర్ లో జరుగుతోంది. ఈ షూటింగ్ లో భాగంగా సమంత బర్త్ డే సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు చిత్రబృందం. ఓ సీన్ చిత్రీకరిస్తున్నట్లు టీమ్ అంతా నటించారు. సమంత కూడా నిజంగానే షూటింగ్ జరుగుతోంది అనుకుంది.

కెమెరా రోల్ అవుతూ హీరో - హీరోయిన్లు సీన్ చేస్తూ డైలాగ్స్ చెబుతుండగా మధ్యలో హ్యాపీ బర్త్ డే సమంత అని విజయ్ చెప్పడంతో సమంత ఆశ్చర్యపోయింది. టీమ్ అంతా తన కోసం ఇలా అర్థరాత్రి ఫేక్ షూట్ ప్లాన్ చేశారని తెలుసుకున్న సమంత ఎమోషనల్ అయ్యింది. షూట్ లో ఉన్న వెన్నెల కిషోర్, దర్శకుడు శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ, ఇతర టీమ్ మెంబర్స్ సామ్ తో కేక్ కట్ చేయించి బర్త్ డే విశెస్ తెలిపారు.

Vijay Deverakonda Surprise To Samantha :

Vijay Deverakonda Surprise To Samantha for VD11 sets

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ