Advertisementt

ఆచార్య నుండి కాజల్ తప్పకోవడానికి కారణాలు

Mon 25th Apr 2022 11:37 AM
acharya,koratala siva,chiranjeevi,kajal agarwal,pooja hegde,ram charan  ఆచార్య నుండి కాజల్ తప్పకోవడానికి కారణాలు
Kajal out of Acharya due to this reason ఆచార్య నుండి కాజల్ తప్పకోవడానికి కారణాలు
Advertisement
Ads by CJ

ఆచార్య సినిమా ప్రమోషన్స్ లో కాజల్ కనిపించడం లేదు అనే విషయంలో గత పది రోజులుగా మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది. ఆచార్య ట్రైలర్ రిలీజ్ అయినప్పటినుండి స్టిల్ ఇప్పటివరకు కాజల్ అగర్వాల్ ఆచార్య మూవీలో ఉందా? లేదా? అనే ప్రశ్న తలెత్తేలా చేసారు ఆచార్య యూనిట్ సభ్యులు. కాజల్ ని ట్రైలర్ లో చూపించలేదు. ప్రమోషన్స్ లో ఆమె గురించి మాట్లాడలేదు. చరణ్ ని అడిగితె తప్పించుకున్నాడు కానీ క్లారిటీ ఇవ్వలేదు. కొరటాల ఆ విషయాన్ని పక్కనబెట్టారు. చిరు కనీసం కాజల్ కి బాబు పుట్టాడు అంటూ విష్ చెయ్యలేదు.

అయితే తాజాగా కొరటాల శివ కాజల్ అగర్వాల్ ఆచార్య పాత్ర పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు. అదేమిటంటే కాజల్ అగర్వాల్ ఆచార్య సినిమాలో లేదు అని. అంత పెద్ద హీరోయిన్ ని తీసుకుని ఆమె కేరెక్టర్ కి సరైన ముగింపు ఇవ్వకపోతే ఆమెని అవమానించినట్టే అవుతుంది అని భావించి కాజల్ ని తీసేసాం అని, చిరు పాత్ర కి కాజల్ కి ఎలాంటి రొమాంటిక్ సీన్స్ లేవని, చిరు కేరెక్టర్ కి అసలు హీరోయిన్ పై క్రష్ ఉండదు కాబట్టి కాజల్ ని ఉంచి ఉపయోగం లేదని.. అందుకే కాజల్ తో ఈ విషయమై చర్చించగా ఆమె ఆచార్య నుండి తప్పుకోవడానికి ఒప్పుకుంది అని.. కొరటాల శివ కాజల్ ఆచార్య లేదు అనే విషయాన్ని స్పష్టత ఇచ్చారు.

Kajal out of Acharya due to this reason:

Acharya: Koratala makes sensational revelation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ