Advertisementt

కాజల్ పై చరణ్ సెన్సేషనల్ కామెంట్స్

Sun 24th Apr 2022 10:40 PM
ram charan,kajal character in acharya,kajal,acharya  కాజల్ పై చరణ్ సెన్సేషనల్ కామెంట్స్
Ram Charan on Kajal character in Acharya కాజల్ పై చరణ్ సెన్సేషనల్ కామెంట్స్
Advertisement
Ads by CJ

ఆచార్య ప్రమోషన్స్ మొదలైనాయి.. టీం అంతా హడావిడి చేస్తుంది. కానీ కాజల్ అగర్వాల్ పేరు ఆచార్య యూనిట్ కానీ, హీరో చిరు, చరణ్ లు కానీ తియ్యడం లేదు. అటు చూస్తే ఆచార్య ట్రైలర్ లోను కాజల్ అగర్వాల్ ని లైట్ తీసుకున్నారు. అలాగే ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను కాజల్ పేరెత్తలేదు. చిరు కానీ కొరటాల కానీ ఎవ్వరూ కాజల్ అగర్వాల్ పేరు తియ్యకపోయేసరికి ఆచార్య లో కాజల్ పాత్రపై అందరిలో అనుమానాలు మొదలయ్యాయి.

అదే విషయాన్ని రామ్ చరణ్ ఇంటర్వ్యూలో మీడియా మిత్రులు కాజల్ విషయాన్ని కదపగా.. దానికి రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ సంధానం చెప్పారు. అది తాను ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చేస్తున్నప్పుడు  కాజల్- నాన్నగారిపై పై చిన్న చిన్న బిట్స్ షూట్ చేసారని, అలాగే ఫైనల్ ఎడిట్ కూడా తాను చూడలేదు అని, దానితో కాజల్ అగర్వాల్ పాత్రపై తనకెలాంటి ఇంఫార్మేషన్ లేదు అంటూ చరణ్ కాజల్ ఆచార్య లో చేసిన పాత్రపై కాస్త సంచలనంగానే మాట్లాడారు. మరి కొరటాల ఇంటర్వూస్ లోను కాజల్ ఊసు లేదు. సో అందరూ అనుకున్నట్టుగా రామ్ చరణ్ - పూజ కేరెక్టర్ ని లేపడానికి.. కాజల్ నిడివి తగ్గించారు అనేది.. నిజంగా నిజమేనేమో..

Ram Charan on Kajal character in Acharya:

Ram Charan comments on Kajal character in Acharya 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ