Advertisementt

కాస్ట్లీ కారు కొన్న రాజమౌళి

Sat 23rd Apr 2022 06:46 PM
rrr movie,rajamouli,volvo xc40,pan india director  కాస్ట్లీ కారు కొన్న రాజమౌళి
SS Rajamouli Brings Home The Volvo XC40 SUV కాస్ట్లీ కారు కొన్న రాజమౌళి
Advertisement
Ads by CJ

రాజమౌళి దేశం గర్వించ దగిన దర్శకుల్లో ఒకరు. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ మూవీస్ తో పాన్ ఇండియా దర్శకుడిగా రాజమౌళి నెంబర్ వన్ ప్లేస్ లోకి వెళ్లారు. ఆ రెండు సినిమాలతో టాలీవుడ్ అంటే ఏమిటో ప్రపంచానికి తెలియజేసారు. అయితే ట్రిపుల్ ఆర్ సక్సెస్ తర్వాత రాజమౌళి ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లారో.. లేదో.. తెలియదు కానీ.. ఇప్పుడు సడన్ గా ఆయన న్యూస్ లోకి వచ్చారు. అందులో ఒకటి ఈ రోజు ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి గెస్ట్ గా రావడం.

రెండవది రాజమౌళి ఓ కాస్ట్లీ కారు కొనడం. రాజమౌళి రీసెంట్ గా ఖరీదైన వోల్వో ఎక్స్‌సి40 కారు ని బుక్ చేసారు. ఈ సందర్భంగా వోల్వో కార్స్‌ ఇండియా ప్రతినిధి రాజమౌళికి ఆ కారు తాలూకు తాళాలను అందించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజమౌళి కొన్న ఆ కారు ధర సుమారు రూ. 44.50 లక్షలు ఉంటుందట. ఫ్యూజన్ రెడ్ కలర్‌లో ఉన్న ఈ కారు లో పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయట. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో రాజమౌళి కారు ముచ్చట్లే హైలెట్ అయ్యాయి.

SS Rajamouli Brings Home The Volvo XC40 SUV:

RRR movie director Rajamouli buys a brand-new Volvo XC40

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ