శేఖర్ రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ ప్రెస్ మీట్ లో జీవిత సోషల్‌మీడియాలో వస్తున్న తంబ్‌లైన్‌పైన చురకలు వేశారు. ఒకప్పుడు మా ఎలక్షన్ సందర్భంగా మా కుటుంబం పేరు బయటకు వచ్చింది. ఇలా పలు సందర్భాల్లో మమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడంలేదు. మా మీద కొందరు పని కట్టుకుని తప్పుడు భావన కలిగేలా సోషల్ మీడియాలో థంబ్ లైన్స్ పెడుతున్నారు.
అదేవిధంగా నిహారిక, మోహన్ బాబు గారి ఫ్యామిలీ గురించి కూడా చాలా దారుణమైన వార్తలను ట్రోల్ చేస్తున్నారని, తమ కుమార్తెల గురించి రకరకాల వార్తలను రాశారని అవన్నీ మానసికంగా ఎంతో బాధకు గురిచేస్తున్నాయని జీవిత అన్నారు పాజిటివ్ థింకింగ్‌తో తాను ముందుకు పోతానని, తామంటే నచ్చని వారెవరో వెనక నుండి ఇలాంటి పనులు చేస్తుంటారని ఆమె చెప్పారు.