Advertisementt

పుష్ప రాజ్ ట్వీట్-రాఖీ భాయ్ రిప్లై

Fri 22nd Apr 2022 10:02 PM
allu arjun,allu arjun tweet,kgf 2 hit,yash,prashanth neel,pushpa raj  పుష్ప రాజ్ ట్వీట్-రాఖీ భాయ్ రిప్లై
Pushpa Raj Tweet-Rocky Bhai replay పుష్ప రాజ్ ట్వీట్-రాఖీ భాయ్ రిప్లై
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి ఇండియన్ బాక్సాఫీసు ని షేక్ చేసింది పుష్ప మూవీ. ఇప్పుడు మరో సౌత్ మూవీ కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ బాక్సాఫీసుని చెడుగుడు ఆడుతున్న కెజిఎఫ్ చాప్టర్ 2 చూసిన సెలబ్రిటీస్ ఆ సినిమాపై ప్రశంశల జల్లు కురిసిపిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా అల్లు అర్జున్ కెజిఎఫ్ 2 చూసి సోషల్ మీడియా వేదికగా కెజిఎఫ్ టీం ని పేరు పేరునా పొగిడేసాడు. యశ్, సంజయ్ దత్, రవీనా టండన్, శ్రీ నిధి శెట్టిలు సూపర్ పెరఫార్మెన్స్ ఇచ్చారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ రవిబస్రూర్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను ఇచ్చారు. భువనగౌడ విజువల్స్‌తో మాయ చేశాడు.. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఇండియన్ సినిమా స్థాయిని పెంచుతున్నందుకు థ్యాంక్ యూ.. అంటూ పుష్ప రాజ్ ట్వీట్ చేసాడు.

దానికి రాఖి భాయ్ యశ్ స్పందిస్తూ.. థ్యాంక్ యూ అల్లు అర్జున్. మీ పట్టుదల, మీ కృషి నుండే నేను స్ఫూర్తి పొందాను. మీరు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలి అంటూ యశ్ రిప్లై ఇచ్చాడు. ఇక అల్లు అర్జున్ కెజిఎఫ్ పై వేసిన ట్వీట్ కి హీరోయిన్ శ్రీ నిధి శెట్టి నుండి రవీనా టాండన్ వరకు అల్లు అర్జున్ కి సోషల్ మీడియా వేదికగా థాంక్స్ చెప్పారు. 

Pushpa Raj Tweet-Rocky Bhai replay :

Allu Arjun tweet about KGF 2 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ