Advertisementt

బిగ్ బాస్: ఈ వారం డేంజర్ జోన్ లో

Fri 22nd Apr 2022 11:46 AM
bigg boss non stop,bigg boss,hamida,ajay,anil,ashu reddy,anil  బిగ్ బాస్: ఈ వారం డేంజర్ జోన్ లో
Bigg Boss Non Stop: This Week Danger Zone బిగ్ బాస్: ఈ వారం డేంజర్ జోన్ లో
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఎనిమిది వారాలు పూర్తి చేసుకుని తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టబోతుంది.  హౌస్ లో ఎంటర్టైన్మెంట్ చాలడం లేదని గుర్తించిన యాజమాన్యం సడన్ గా బాబా భాస్కర్ మాస్టర్ ని వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ వైల్డ్ గా రప్పించింది. బాబా భాస్కర్ రావడమే హౌస్ మేట్స్ ని కంగారు పెట్టించి నామినేషన్స్ నుండి బిందు మాధవిని సేవ్ చేసి షాకిచ్చాడు. దానితో ఈ వారం అఖిల్, హమీద, ఆశు రెడ్డి, అజయ్, అనిల్ నామినేషన్స్ కి వచ్చారు. ఈ వారం అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అవడంతో.. ఈ ఎలిమినేషన్ రసవత్తరంగా మారింది.

అయితే యాంకర్ శివ, బిందు మాధవి ఓట్స్ అనిల్ రాధోడ్ కి వెళుతున్నాయని అన్నా.. గత రెండు రోజులుగా కెప్టెన్సీ టాస్క్ లో ఎవరైతే బాగా పెర్ఫర్మ్ చేస్తున్నారో వారే టాప్ పొజిషన్ లో ఉన్నారని, వారికే ఓటింగ్ శాతం ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ గేమ్ లో మంచిగా ఆడిన అఖిల్ ఇప్పుడు టాప్ లో ఉంటే.. తర్వాత ప్లేస్ లో అనిల్, ఆ తర్వాత ఆశు రెడ్డి ఉన్నారని, ఈ వారం డేంజర్ జోన్ లో హమీద, అజయ్ లు ఉన్నట్లుగా ఓటింగ్స్ చెబుతున్నాయి. మరి ఈ ఎనిమిదోవారం ఫైనల్ గా ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే దాని మీద అందరిలో ఆసక్తి మొదలైంది. 

Bigg Boss Non Stop: This Week Danger Zone:

Bigg Boss Non Stop: 2 contestants in Danger Zone

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ