Advertisementt

సూపర్ స్టార్ సినిమా చేజారిపోలేదట

Thu 21st Apr 2022 05:08 PM
beast director,nelson dileep,rajinikanth movie,super star,rajinikanth  సూపర్ స్టార్ సినిమా చేజారిపోలేదట
Nelson Dileep gave clarity about Rajinikanth movie సూపర్ స్టార్ సినిమా చేజారిపోలేదట
Advertisement
Ads by CJ

బీస్ట్ సినిమా దెబ్బకి నెల్సన్ దిలీప్ కుమార్ కి చుక్కలు చూపించారు విజయ్ ఫాన్స్. ప్లాప్ మూవీ 100 కోట్లు రాబట్టింది అంటే అది విజయ్ గొప్పదనమే అంటూ విజయ్ తండ్రి బీస్ట్ డైరెక్టర్ పై విరుచుకుపడ్డారు. బీస్ట్ సినిమాలో విజయ్ పెరఫార్మెన్స్ బావున్నా నెల్సన్ దిలీప్ స్క్రీన్ ప్లే వరెస్ట్ గా ఉంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చెయ్యగా.. బీట్స్ రిలీజ్ కాకముందే సూపర్ స్టార్ రజిని ని డైరెక్ట్ చేసే ఛాన్స్ నెల్సన్ కి వచ్చింది. ఆ సినిమా లో అనిరుధ్ మ్యూజిక్ అంటూ అఫీషియల్ అనౌన్సమెంట్ కూడా వచ్చింది.

అయితే బీస్ట్ దెబ్బకి సూపర్ స్టార్ రజినీకాంత్ నెల్సెన్ దిలీప్ కుమార్ ప్లేస్ లో మరో దర్శకుడితో సినిమా చెయ్యాలని అనుకుంటున్నారని, ప్లాప్ దర్శకుడుతో సినిమా చేస్తే మళ్ళీ ప్లాప్ తప్పదేమో అని సూపర్ స్టార్ రజిని మైండ్ సెట్ మారిపోయింది అంటూ ప్రచారం జరగగా.. తాజాగా నీల్సెన్ దిలీప్ కుమార్ సూపర్ స్టార్ సినిమా తన చెయ్యి జారిపోలేదు అంటున్నాడు. నాది - రజిని సర్ మూవీ ఆగిపోయింది అనే న్యూస్ పుకారు మాత్రమేననే విషయాన్ని స్పష్టం చేస్తూ.. రజనీతో తన సినిమా ఉందనే విషయాన్ని నెల్సన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

Nelson Dileep gave clarity about Rajinikanth movie:

Beast Director Nelson Dileep gave clarity about Rajinikanth movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ