Advertisementt

మరోసారి కాజల్ ఎమోషనల్ ట్వీట్

Thu 21st Apr 2022 03:01 PM
kajal aggarwal,kajal son neil,gautham kitchlu,kajal tweet  మరోసారి కాజల్ ఎమోషనల్ ట్వీట్
Kajal Aggarwal First Post After Birth Of Son మరోసారి కాజల్ ఎమోషనల్ ట్వీట్
Advertisement
Ads by CJ

కాజల్ అగర్వాల్ తల్లికాబోతుంది అని తెలిసినాక ఆమె ఫ్యామిలీ ఎంత ఆనందపడిందో కానీ.. ఆమె ఫాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. ఇక కాజల్ అగర్వాల్ కూడా బేబీ బంప్ తో ఫోటో షూట్స్ చెయ్యడమే కాదు.. బాడీ షేమింగ్ పై కూడా క్లాస్ పీకింది. ఇక డెలివరీకి ముందు కాస్త ఎమోషనల్ అయిన కాజల్ అగర్వాల్ డెలివరీ అయ్యి పండంటి బిడ్డని జన్మించాక ఆ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. నీల్ ని ఈ భూమి మీదకి తీసుకురావడానికి, ప్రపంచానికి పరిచయం చెయ్యడానికి ఎంతగా కష్టపడినా.. నీల్ నా ఛాతీపై పడుకున్న క్షణాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. నిజానికి ఓ బిడ్డకి జన్మనివ్వడం తేలికైన విషయం కాదు. ఇప్పుడు బిడ్డ పుట్టాక నా బాధ్యత మరింతగా పెరిగింది.

బిడ్డ పుట్టకముందు మూడు రోజులు నిద్రలేని రాత్రులు గడిపాను. నా బిడ్డని నేను చేతుల్లో కి ఎప్పుడు ఎత్తుకుందామా అనే అతృతతో ఆ బాధని ఆనందంగా భరించాను. ఇప్పుడు రోజు ఎంతో ఆనందంగా గడుపుతున్నాను. నా బిడ్డ ని హత్తుకుని, నా బిడ్డ కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నాము. ఇక డెలివరీ తర్వాత అందంగా, ఆకర్షణగా ఉండకపోవచ్చు.. కానీ ఖచ్చితముగా మాతృత్వపు అందాన్ని, ఆనందాన్ని ఎంజాయ్ చేస్తాము అంటూ ఎమోషనల్ అయ్యింది. 

Kajal Aggarwal First Post After Birth Of Son:

Kajal Aggarwal pens a heartwarming note after the birth of son Neil

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ