Advertisementt

రాధే శ్యామ్ ఫెయిల్యూర్ పై ప్రభాస్ కామెంట్స్

Wed 20th Apr 2022 07:28 PM
prabhas,radhe shyam failure,pan india star,prabhas radhe shyam,radhe shyam disaster  రాధే శ్యామ్ ఫెయిల్యూర్ పై ప్రభాస్ కామెంట్స్
Prabhas on Radhe Shyam Disaster రాధే శ్యామ్ ఫెయిల్యూర్ పై ప్రభాస్ కామెంట్స్
Advertisement
Ads by CJ

ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆ తర్వాత అదే జోరు ని కంటిన్యూ చేస్తూ సాహో మూవీ చేసారు. కానీ ప్రభాస్ అనుకున్న రేంజ్ హిట్ అయితే సాహో ఇవ్వలేదు. ఇక తర్వాత కూడా ప్రభాస్ వరస పాన్ ఇండియా ప్రోజెక్ట్స్ నే లైన్ లో పెట్టారు. అందులో రాధే శ్యామ్ అనే లవ్ స్టోరీ చేసారు. ఆ సినిమా మార్చ్ లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళింది.  ఆ తర్వాత ప్రభాస్ కొద్దిగా డిస్పాయింట్ అవడం, తర్వాత వెకేషన్స్ కి వెళ్లిపోవడం జరిగింది. కానీ మీడియాకి దొరకలేదు. ఇక ఈమధ్యన ప్రభాస్ ప్రాజెక్ట్ కే, సలార్ షూటింగ్స్ కి జాయిన్ అవడానికి రెడీ అవుతున్న తరుణంలో నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ బిజీ అయ్యారు. 

అంతేకాకుండా మొదటిసారి ప్రభాస్ రాధే శ్యామ్ ఫెయిల్యూర్ పై స్పందించారు. ఆ సినిమా రిలీజ్ అయిన టైం లో కరోనా వ్యాప్తి ఇంకా పూర్తిగా తగ్గకపోవడము, అలాగే నన్ను ఇకపై లవ్ స్టోరీస్ లో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడి ఉండకపోవచ్చు. అంతేకాకుండా రాధే శ్యామ్ ఆ స్క్రిప్టులోనే ఏదైనా లోపం కూడా ఉండి ఉండొచ్చు అంటూ ప్రభాస్ రాధే శ్యామ్ ప్లాప్ పై మాట్లాడారు.

Prabhas on Radhe Shyam Disaster:

Prabhas on Radhe Shyam failure

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ