Advertisementt

లవ్లీ రైటర్ డైరెక్షన్ లో ఆది

Wed 20th Apr 2022 06:03 PM
lovely writer,shyam manohar,aadi saikumar,lovely writer shyam,shyam-aadi saikumar combo  లవ్లీ రైటర్ డైరెక్షన్ లో ఆది
Lovely fame writer Shyam Manohar makes his debut as a director. లవ్లీ రైటర్ డైరెక్షన్ లో ఆది
Advertisement
Ads by CJ

ప్రేమ కావాలి, లవ్లీ రెండు సినిమాలతో వరస గా విజయాలు అందుకున్న ఆది తర్వాత తడబడ్డాడు. సరైన సినిమాలు ఎంచుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. సక్సెస్ కోసం అప్పటినుండి ఇప్పటివరకు ట్రై చేస్తూనే ఉన్నాడు. అలాగని అవకాశాలు తగ్గలేదు. వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికి ఆరేడు సినిమాలు చేతిలో ఉన్న హీరో ఆది. కానీ సరైన సినిమా అందించే వ్యక్తి ఎవరు, సరైన సక్సెస్ వచ్చే దారేది అని వెతుక్కున్నప్పుడు తన కి మళ్ళీ తన ఫ్రెండ్ కనిపించాడు. అతనే లవ్లీ రైటర్ శ్యామ్ మనోహర్. 

ఇప్పుడు ఆది-శ్యామ్ కలిసి ఓ సినిమా చెయ్యబోతున్నారు. కొన్నేళ్లుగా సక్సెస్ లేకుండా సతమతమవుతున్న ఆది సాయి కుమార్ కి మళ్ళీ ఇంకో మంచి సినిమా ఇవ్వడానికో, ఇంకో హిట్ సినిమా ఇవ్వడానికో లవ్లీ రైటర్ శ్యామ్ మనోహర్ రంగంలోకి దిగారు. ష్యూర్ షాట్ సక్సెస్ అనేంత కాన్ఫిడెంట్ గా ఆది ఈ ప్రాజెక్ట్ మీద చాలా నమ్మకంగా ఉన్నారు. ఇంకో రెండు నెలల్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ టెక్నీషియన్స్ ఎంపిక, అలాగే హీరోయిన్ ఎంపిక జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఆది సాయి కుమార్ కి జోడిగా డింపుల్ హయ్యతి ని హీరోయిన్ గా అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక బేసిక్ గా బెస్ట్ ఫ్రెండ్స్ అయిన అది - శ్యామ్ మనోహర్ కలిసి పని చేస్తున్నారు అంటే మంచి అవుట్ ఫుట్ వస్తుంది అని మనము ఎక్సపెక్ట్ చెయ్యొచ్చు. 

Lovely fame writer Shyam Manohar makes his debut as a director.:

Lovely Writer Shyam-Aadi Saikumar combo movie on cards

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ