Advertisementt

ప్రభాస్ కార్ కి ఫైన్

Sat 16th Apr 2022 04:10 PM
rebel star prabhas,prabhas,prabhas car,hyderabad traffic police,jubilee hills  ప్రభాస్ కార్ కి ఫైన్
Hyderabad traffic police ride on Prabhas Car ప్రభాస్ కార్ కి ఫైన్
Advertisement
Ads by CJ

ఈమధ్యన హైదరాబాద్ లో బ్లాక్ స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్న కార్లకి తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ లు ఫైన్ వేసి మరీ బ్లాక్ స్టిక్కర్లు తొలగిస్తున్న వైనం చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఈ ప్రాసెస్ లో చాలామంది సినీ తారలు ట్రాఫిక్ పోలీస్ లకి ఫైన్స్ కట్టడమే కాదు, బ్లాక్ స్టిక్కర్స్ తొలగించుకోవాల్సిన పరిస్థితి. అందులో అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, త్రివిక్రమ్, నాగ చైతన్య ఇలా చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు.

అయితే తాజాగా ప్రభాస్ కారుకి కూడా బ్లాక్ స్టిక్కర్స్ తొలగించి ఫైన్ వేశారు ట్రాఫిక్ పోలీస్ లు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్‌ 36లో నీరుస్ కూడలి వద్ద ట్రాఫిక్‌ పోలీసులు చెకింగ్ చేపట్టగా.. ప్రభాస్ కారుకి ఎంపీ స్టిక్కర్ అతికించి ఉండడం, అలాగే బ్లాక్ స్టిక్కర్లు వేసుకుని తిరగడంతో తెలంగాణ ట్రాఫిల్ పోలీస్ లు ఆ కారుకి 1600 రూపాయల ఫైన్ వేసి ఆ ఎంపీ స్టిక్కర్ తో పాటుగా బ్లాక్ స్టిక్కర్లు ని తొలగించారు. అయితే ఆ కారులో ప్రభాస్ ఉన్నాడో.. లేదో.. తెలియాల్సి వుంది.

Hyderabad traffic police ride on Prabhas Car:

Rebel Star Prabhas Fined

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ