Advertisementt

ఆర్ ఆర్ ఆర్ కి బ్రేక్ వేసిన కేజిఎఫ్ 2

Fri 15th Apr 2022 10:37 PM
kgf chapter 2,rrr,kgf chapter 2 breaks records,rajamouli,prashanth neel  ఆర్ ఆర్ ఆర్ కి బ్రేక్ వేసిన కేజిఎఫ్ 2
KGF 2 breaks the RRR ఆర్ ఆర్ ఆర్ కి బ్రేక్ వేసిన కేజిఎఫ్ 2
Advertisement
Ads by CJ

మార్చ్ 25 న పాన్ ఇండియా మూవీ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ట్రిపుల్ ఆర్ మూవీ కలెక్షన్స్ వర్షంతో నిర్మాతలకు లాభాల పంట పండించింది. విడుదలైన ప్రతి భాషా బాక్సాఫీసు దగ్గర కాసుల గలగలలు వినిపించాయి. ట్రిపుల్ ఆర్ బయ్యర్లు వచ్చిన లాభాలతో పార్టీలు చేసుకున్నారు. నిన్నమొన్నటివరకు ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. మూడో వారంలోనూ మొత్తం మీద సత్తా చాటుతున్న ట్రిపుల్ ఆర్ కి ఇప్పుడు కెజిఎఫ్ చాప్టర్ 2 బ్రేకులు వేసింది. కెజిఎఫ్ కి సీక్వెల్ గా వచ్చిన కెజిఎఫ్ 2 విడుదలైన ప్రతి భాషలోనూ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. మొదటి రోజు హిందీలో అక్కడి హీరోల ఓపెనింగ్స్ కి ఎసరు పెట్టింది. 

హిందీ నుండే కేజిఎఫ్ సంచనాలు స్టార్ట్ చేసింది. ఓవర్సీస్ ఇలా అన్ని చోట్లా కెజిఎఫ్ చాప్టర్ 2 హావా కనిపించింది. అలా ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ కి కెజిఎఫ్ చాప్టర్ 2 బ్రేకులు వేసింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, ఓవర్సీస్ ఇలా ప్రతో చోట కెజిఎఫ్ చాప్టర్ 2 దూసుకుపోయింది. ఇక మూడు వారాలకు ట్రిపుల్ ఆర్ అదిరిపోయే కలెక్షన్స్ కాదు రికార్డ్ కలెక్షన్స్ తో సత్తా చాటింది. ఇప్పుడు కెజిఎఫ్ టైం నడుస్తుందన్నమాట.

KGF 2 breaks the RRR:

KGF Chapter 2 breaks records

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ