Advertisementt

ఇప్పుడిక సుక్కు పైనే అందరి లుక్కు

Thu 14th Apr 2022 10:17 PM
sukumar,rajamouli,prashanth neel,baahubali,kgf,pushpa  ఇప్పుడిక సుక్కు పైనే అందరి లుక్కు
Now everyone's look at Sukku ఇప్పుడిక సుక్కు పైనే అందరి లుక్కు
Advertisement
Ads by CJ

ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ చెయ్యడం అంటే అంత ఈజీ కాదు. చాలా టఫ్ జాబ్ అది. ఈ ప్రాసెస్ లో బాహుబలి వన్ తీసి దానిని మించిన విధంగా బాహుబలి 2 తీశారు అనిపించుకున్నారు రాజమౌళి. కలెక్షన్స్ అలానే వచ్చాయి. రికార్డులు అదే రేంజ్ లో ఉన్నాయి. అదే రూట్ లో ప్రశాంత్ నీల్ కూడా కెజిఎఫ్ చాప్టర్ 1 కి తగ్గకుండా కెజిఎఫ్ చాప్టర్ 2 తీశారు అనిపించుకున్నారు . పాస్ మార్కులు వేయించేసుకున్నారు. కమర్షియల్ గా కోట్లు కొల్లగొట్టే దిశగా కెజిఎఫ్ చాప్టర్ 2 సాగిపోతుంది. 

ఇప్పుడిక అందరి లుక్కు సుక్కు వైపే తిరిగింది.

సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 1 నార్త్ లో సో  సో టాక్ తోనే సో మెనీ రికార్డ్స్ క్రియేట్ చేసింది. అనూహ్యమైన రీతిలో నార్త్ లో చాలా పెద్ద హిట్ కొట్టింది. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 పైన అందరి ఎక్స్పెక్టేషన్స్ హై లెవల్లో ఉన్నాయి. దానిని సుకుమార్ ఎంతవరకు రీచ్ అవుతారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాగా సుక్కు ఆ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ చెయ్యగలరా.. వాళ్ళ సాటి నిలబడగలరా.. పుష్ప ద రైజ్ కి ధీటుగా పుష్ప ద రూల్ తియ్యగలరా.. 

Now everyone's look at Sukku:

KGF Chapter 2 movie review and box office collection 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ