Advertisementt

జిగేల్ మనిపిస్తున్న అలియా-రణబీర్ పెళ్లి ప్యాలస్

Thu 14th Apr 2022 10:44 AM
alia bhatt,ranbir kapoor,alia bhatt - ranbir kapoor wedding  జిగేల్ మనిపిస్తున్న అలియా-రణబీర్ పెళ్లి ప్యాలస్
Alia Bhatt-Ranbir Kapoor Wedding update జిగేల్ మనిపిస్తున్న అలియా-రణబీర్ పెళ్లి ప్యాలస్
Advertisement
Ads by CJ

అలియా భట్ - రణబీర్ కపూర్ పెళ్లి ఇప్పుడు ముంబై లో హాట్ టాపిక్ అవడం కాదు, మీడియాలోనూ హాట్ టాపిక్ అయ్యింది. అలియా భట్ కానీ, రణబీర్ కానీ పెళ్లి పీటలెక్కడానికి మరికొన్ని గంటల సమయమే ఉన్నప్పటికీ.. ఇంతవరకు ఆ పెళ్లి తేదీని, పెళ్లి సమయాన్ని, అసలు పెళ్లి జరుగుతున్న విషయాన్ని ఇంకా బయట పెట్టలేదు. సోషల్ మీడియాలో అలియా భట్-రణబీర్ కపూర్ ల పెళ్లి ట్రెండ్ అవుతుంది. అలాగే అలియా భట్ హౌస్, వాస్తు అపార్ట్మెంట్ దగ్గర లైట్స్ తో కళ్ళు జిగేల్ మంటున్నాయి. 

రాత్రి అలియా భట్ - రణబీర్ కపూర్ పెళ్లి వేదిక దగ్గర చెట్లకి లైట్స్ పెట్టి ఉన్న ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. అలియా భట్ - రణబీర్ కపూర్ ల పెళ్లి ఈ రోజు సాయంత్రం ముంబై లో జరగబోతుంది. ఈ పెళ్ళికి కేవలం కపూర్స్ ఫ్యామిలీ అలాగే అలియా భట్ ఫ్యామిలీ ఇంకా ఓ 28 మంది అతిధులు మాత్రమే హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక కరీనా కపూర్, కరిష్మా, నీతూ కపూర్ ఇలా అలియా పెళ్ళికి హాజరవుతున్న వారిలో ఉన్నారు.

Alia Bhatt-Ranbir Kapoor Wedding update:

Alia Bhatt - Ranbir Kapoor Wedding 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ