Advertisementt

మరో బాలీవుడ్ బ్యూటీతో ఎన్టీఆర్ రొమాన్స్

Mon 11th Apr 2022 12:33 PM
deepika,alia bhatt,ntr,prashanth neel,ntr31,koratala,deepika padukone,project k  మరో బాలీవుడ్ బ్యూటీతో ఎన్టీఆర్ రొమాన్స్
Deepika after Alia for NTR? మరో బాలీవుడ్ బ్యూటీతో ఎన్టీఆర్ రొమాన్స్
Advertisement
Ads by CJ

ట్రిపుల్ ఆర్ మూవీలో హాలీవుడ్ బ్యూటీ ఓవిలియా తో కలిసి నటించిన ఎన్టీఆర్.. కొరటాల తో చెయ్యబోయే NTR30 లో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తో రొమాన్స్ చెయ్యడానికి రెడీ అయ్యారు. NTR30 షూటింగ్ జూన్ నుండి మొదలు కాబోతుంది. ఈలోపు అలియా భట్ తన బాలీవుడ్ మూవీ షూటింగ్స్, పెళ్లి హానీమూన్ వ్యవహారాలు చక్కబెట్టుకుంటుంది. ఇక ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని ప్రశాంత్ నీల్ తో చెయ్యబోతున్నారు. ఎన్టీఆర్ తో తన స్నేహం రెండున్నరేళ్ల నుండి మొదలైంది అని.. అప్పటికే అంటే గత 20 ఏళ్లుగా నేను ఎన్టీఆర్ ఫాన్స్ ని అని 

కెజిఎఫ్ ఇంటర్వ్యూ లో చెప్పారు ప్రశాంత్ నీల్.

ఇప్పుడు NTR31 కోసం ప్రశాంత్ నీల్ దీపికా పదుకొనేని ఎన్టీఆర్ తో కలిసి నటించేందుకు ఒప్పించబోతున్నట్లుగా టాక్. ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 రిలీజ్ తర్వాత ప్రభాస్ తో సలార్ కంప్లీట్ చేసాక NTR30 షూటింగ్ కి రెడీ అవుతారు. ఇప్పటికే కథ ఫైనల్ అవ్వగా ఎన్టీఆర్ మూవీ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నట్లుగా ప్రశాంత్ నీల్ చెప్పారు. మరి ప్రభాస్ ప్రాజెక్ట్ కె తో సౌత్ కి ఎంట్రీ ఇస్తున్న దీపికా NTR31 లో కూడా ఎన్టీఆర్ సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందేమో చూడాలి.

Deepika after Alia for NTR?:

NTR to romance dazzling beauty?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ