జగన్ ఏపీ ప్రభుత్వం సీఎం గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు కావొస్తుంది. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొత్తల్లో జగన్ రెండున్నరేళ్లు కొంతమంది మంత్రులు, మరో రెండున్నరేళ్లు కొంతమంది మంత్రులుగా ఉంటారు అంటూ అందరికి సమన్యాయం పద్ధతిలో మంత్రి పోస్టల్ లు కేటాయించారు. ఇప్పుడు ఆ మంత్రుల పదవీకాలం రెండున్నరేళ్లు ముగియడంతో.. అందులో కొంతమంది మంత్రుల చేత రాజీనామా చేయించి, మరికొందరిని కొనసాగిస్తూ.. కొంతమంది ఎమ్ఎల్యేలని మంత్రులుగా ప్రమోట్ చేసారు జగన్. జగన్ కొత్త మంత్రి వర్గం లిస్ట్ మీ కోసం
1)ధర్మాన కృష్ణ ప్రసాద్,
2)సిదిరి అప్పలరాజు,
3)బొత్స సత్యనారాయణ,
4)పిడిక రాజన్న దొర,
5)గుడివాడ అమర్నాథ్,
6)పూడి ముత్యాలనాయుడు,
7)దాడిశెట్టి రాజా,
8)విశ్వరూప్,
9)చెల్లుబోయిన వేణు,
10)తానేటి వనిత,
11)కారుమూరి నాగేశ్వరరావు,
12)మెట్టు సత్యనారాయణ,
13)జోగి రమేష్,
14)అంబటి రాంబాబు,
15)మేరుగ నాగార్జున,
16)విడుదల రజిని,
17)కాకాని గోవర్ధన్ రెడ్డి,
18)అంజాద్బాష,
19)బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి,
20)గుమ్ములూరు జయరామ్,
21)పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,
22)నారాయణస్వామి,
23)ఆర్ కే రోజా,
24)ఉష శ్రీ చరణ్,
25)ఆదిమూలపు.సురేష్