Advertisementt

పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్

Sun 10th Apr 2022 01:02 PM
hari hara veera mallu,pawan kalyan,pawan new poster,krish,a m ratnam  పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్
Pawan shows the power in a Warrior way పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో పవర్ ఫుల్ లాయర్ గా కనిపించగా, భీమ్లా నాయక్ లో భీమ్లా నాయక్ గా మాస్ అవతార్ లో మరో హీరో రానా కి చుక్కలు చూపించారు. ఇక క్రిష్ తో చేసున్న హరి హర వీరమల్లు లో పవన్ కళ్యాణ్ గజ దొంగ గా వీరమల్లు లుక్ లో కత్తి చేతబట్టి విన్యాసాలు చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దొంగగా కనిపించడమే కాదు.. ఆ పాత్రలోని పవర్ ఫుల్ నెస్ ఫేస్ లో చూపించబోతున్నారు. ఇక రీసెంట్ గా పవన్ యుద్ధ విద్యలు నేర్చుకున్న ఫొటోస్ లో కాస్త సన్నగా, ఫిట్ గా ప్యాబ్యులస్ లుక్ లో కనిపించారు. 

నేడు శ్రీరామ నవమి సందర్భంగా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమానుండి పవర్ ఫుల్ పోస్టర్ వదిలింది టీం. ఆ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ ఐస్, అలాగే ఫేస్ లో ఎక్సప్రెషన్స్.. చేతిలో పవర్ ఫుల్ ఆయుధంతో వారియర్ లా కనిపిస్తున్నారు. వీరమల్లు గెటప్ లో పవన్ కళ్యాణ్ కొత్తగా కనబడుతున్నారు. ఇక శ్రీరామ నవమి రోజున హరి హర వీరమల్లు సెట్స్ లో నిర్మాత ఏ ఎమ్ రత్నం, దర్శకుడు క్రిష్, పవన్ కళ్యాణ్ శ్రీరామునికి స్పెషల్ గా పూజలు నిర్వహించారు.

Pawan shows the power in a Warrior way:

Hari Hara Veera Mallu celebrates Ram Navami powerfully

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ