ట్రిపుల్ ఆర్ 11 డేస్ కలెక్షన్స్
ఏరియా కలెక్షన్స్ (కోట్లలో)
నైజాం - 99.19 కోట్లు
సీడెడ్ - 41.15 కోట్లు
ఉత్తరాంధ్ర - 30.38 కోట్లు
ఈస్ట్ - 13.96 కోట్లు
వెస్ట్ - 11.64 కోట్లు
గుంటూరు - 16.30 కోట్లు
కృష్ణా - 12.95 కోట్లు
నెల్లూరు - 8.14 కోట్లు
ఏపీ, తెలంగాణ 11 డేస్ కలెక్షన్స్: 233.71 కోట్లు