Advertisementt

ఎన్టీఆర్ కొరియోగ్రఫీలో రాజమౌళి స్టెప్స్

Tue 05th Apr 2022 09:26 AM
rajamouli,anil ravipudi,natu natu song,rrr movie,dil raju,ntr,ram charan,rrr success party  ఎన్టీఆర్ కొరియోగ్రఫీలో రాజమౌళి స్టెప్స్
Rajamouli and Anil Ravipudi shake their legs to Natu Natu song ఎన్టీఆర్ కొరియోగ్రఫీలో రాజమౌళి స్టెప్స్
Advertisement
Ads by CJ

ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో అనిల్ రావిపూడి ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళిని నాటు నాటు సాంగ్ కి స్టెప్స్ వెయ్యమని అడిగిన అనిల్ రావిపూడికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ హిట్ అయితే, సక్సెస్ అయితే ఏంటి సినిమా హిట్. కానీ సినిమా రిలీజ్ రోజు ఆడియన్స్ చేసే రచ్చ, థియేటర్స్ దగ్గర హడావిడి చూసాక జక్కన్న నిజంగా నాటు నాటు సాంగ్ కి డాన్స్ చేస్తారు అని మాటిచ్చారు. అది కూడా అనిల్ రావిపూడి తో కలిసి అని. ఇప్పుడు ఆ ముచ్చట ఎన్టీఆర్ కొరియోగ్రఫీలో తీర్చేసారు. 

గత రాత్రి టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోవడంతో.. ట్రిపుల్ ఆర్ టీం తో పాటుగా ఇండస్ట్రీలోని కొందరి ప్రముఖులకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో అదిరిపోయే పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి ఆర్ ఆర్ ఆర్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ తమ భార్య లతో హాజరయ్యారు. ఇక పార్టీలో రాజమౌళి, అనిల్ రావిపూడి చేత ఎన్టీఆర్ నాటు నాటు సాంగ్ కి స్టెప్స్ వేయించారు. ఎన్టీఆర్ స్టేజ్ కింద ఉంది నాటు నాటు సాంగ్ కి స్టెప్స్ కంపోజ్ చెయ్యగా రాజమౌళి, రావిపూడి ఆ సాంగ్ కి అద్భుతమైన స్టెప్స్ వెయ్యగా దిల్ రాజు, ఎన్టీఆర్, కొరటాల క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Rajamouli and Anil Ravipudi shake their legs to Natu Natu song:

Rajamouli and Anil Ravipudi shake their legs to Natu Natu song from RRR at a celebratory party arranged by Dil Raju

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ