Advertisementt

తల్లి కావడం కష్టం అంటున్న హీరోయిన్

Mon 04th Apr 2022 06:04 PM
sonam kapoor,sonam kapoor baby bump,anand ahuja,sonam ahuja  తల్లి కావడం కష్టం అంటున్న హీరోయిన్
Sonam Kapoor flaunts her baby bump in an ivory drape in new photos తల్లి కావడం కష్టం అంటున్న హీరోయిన్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఈ మధ్యనే తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఓ బోల్డ్ ఫోటో షూట్ తో ప్రకటించింది. భర్త ఆనంద్ అహుజా ఒడిలో పడుకుని తన ప్రెగ్నెన్సీ విషయాన్ని పంచుకుంది. ఇక తాజాగా తన బేబీ పంప్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది సోనమ్ కపూర్, బేబీ బంప్ తో ఏంజెల్ లా మెరిసిపోతూ ఉన్న సోనమ్.. అబుజానీ బర్త్‌డే పార్టీ సందర్భంగా దిగిన  ఫొటోస్ ని ఫాన్స్ కోసం షేర్ చేసింది. ఆ ఫోటో షూట్ లో కట్టుకున్న ఈ చీరను తన సోదరి రియా కపూర్‌ డిజైన్‌ చేసినట్లు ఆమె పేర్కొంది. 

అయితే సోనమ్ కపూర్ తల్లి కావడం ఇంత కష్టంగా ఉంటుంది అని ఎవరూ చెప్పలేదు అంటుంది. తల్లి కావడం ఇంత కఠినంగా ఉంటుంది అని ఎవరూ చెప్పలేదు. కానీ ఎంతటి అద్భుతమైన అనుభూతిని పొందచ్చో చెబుతారు, అది అత్యంత అద్భుతమైన అనుభవం అంటుంటారు కానీ.. అందులో ఉండే కష్టాన్ని ఎవరూ చెప్పరు అంటూ సోనాల్ తన లైఫ్ లో ఓ కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది అని, తాము తమ బేబీ కోసం ఎంతో ఆరంజ్ ఎదురు చూస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది. 

Sonam Kapoor flaunts her baby bump in an ivory drape in new photos:

Sonam Kapoor flaunts her baby bump in these latest photos

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ