Advertisementt

సుకుమార్ తో వర్క్ చిరు ఎగ్జైట్మెంట్

Fri 01st Apr 2022 10:53 AM
chiranjeevi,sukumar,ad film shooting,subhagruha real estate ad  సుకుమార్ తో వర్క్ చిరు ఎగ్జైట్మెంట్
Sukumar to direct Chiranjeevi for an ad film సుకుమార్ తో వర్క్ చిరు ఎగ్జైట్మెంట్
Advertisement
Ads by CJ

రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఉన్న సుకుమార్ అల్లు అర్జున్ తో పుష్ప పాన్ ఇండియా ఫిలిం తెరకెక్కించి సక్సెస్ కొట్టారు. పుష్ప 1 పాన్ ఇండియా మార్కెట్ లో సూపర్ హిట్ అవడంతో పార్ట్ 2 కోసం సుక్కు రెడీ అవుతున్నారు. ఈ లోపులో సుకుమార్ తో మెగాస్టార్ మూవీ అనే న్యూస్ బయటికి వచ్చింది. అంటే చిరు తో వర్క్ చెయ్యబోతున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది అంటూ సుకుమార్ సోషల్ మీడియాలో చిరు తో ఉన్న పిక్ పోస్ట్ చేసారు. 

అటు మెగాస్టార్ వరస ప్రాజెక్ట్స్ తో షూటింగ్స్ చేస్తున్నారు. వెంకీ కుడుములు తర్వాత సుకుమార్ తో చిరు ఏదైనా ప్రోజెక్ట్ ఓకె చేశారేమో అందుకే ఇలా అఫీషియల్ ప్రకటన ఇచ్చారు అని అనుకున్నారు. అయితే చిరు - సుక్కు కలిసింది మూవీ కోసం కాదు. ఓ యాడ్ ఫిలిం షూటింగ్ కోసం. రీసెంట్ గానే ఆ యాడ్ ఫిలిం షూట్ కంప్లీట్ చేసినట్లుగా మెగాస్టార్ ట్విట్టర్ లో ఆ న్యూస్ షేర్ చేసారు. దర్శకుడుగా సుకుమార్ ప్రతిభ అందరికి తెలిసిందే. ఓ ad film కోసం, వారి దర్శకత్వం లో షూటింగ్ నేను చాలా ఎంజాయ్ చేశాను.ఈ యాడ్ నిర్మించిన శుభగృహ రియల్ ఎస్టేట్ వారికి శుభాభినందనలు.. అంటూ చిరు సుకుమార్ ని పొగిడేశారు. అలా సుకుమార్ - చిరంజీవి శుభగృహ రియల్ ఎస్టేట్ వారి యాడ్ షూట్ కి పని చేశారన్నమాట. 

Sukumar to direct Chiranjeevi for an ad film:

Chiranjeevi heaps praise on Sukumar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ