Advertisementt

విజయ్ కి జోడిగా జాన్వీ

Thu 31st Mar 2022 09:39 PM
vijay devarakonda,janhvi kapoor,jana gana mana movie,jana gana mana pan india movie,puri jagannadh,vamshi paidipally,chamree  విజయ్ కి జోడిగా జాన్వీ
Vijay Devarakonda to romance Janhvi Kapoor విజయ్ కి జోడిగా జాన్వీ
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ లైగర్ మూవీ రిలీజ్ అవ్వకుండానే మరో పాన్ ఇండియా ఫిలిం జన గణ మన సినిమా అనౌన్స్ చెయ్యడం.. దానిని టైటిల్ స్టయిల్లో మొదలు పెట్టడమే కాదు.. ప్రెజెంట్ ముంబైలోనే ఉన్న విజయ్ దేవరకొండ జన గణ మన దర్శకుడు పూరి జగన్నాద్ అలాగే నిర్మాతలు వంశి పైడిపల్లి, చార్మ్ కౌర్ లతో కలిసి లంచ్ మీటింగ్, డిన్నర్ పార్టీ, అంతేకాకుండా ఈ రోజు డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాధ్ సింగ్ ని కలవడం వంటి విషయాలతో హడావిడి చేస్తున్నాడు. జన గణ మన లో విజయ్ దేవరకొండ ఆర్మీ లుక్ లో అదరగొట్టేసాడు.

అయితే ఈ సినిమాలో విజయ్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనున్నది అని తెలుస్తుంది. పూరి జగన్నాధ్ ఎప్పుడో జాన్వీ కపూర్ - బోని కపూర్ తో చర్చించి విజయ్ తో నటించేందుకు ఒప్పించారని, ఈ నెల చివరి వారం నుండి జన గణ మన ని అఫీషియల్ గా సెట్స్ మీదకి తీసుకెళ్ళబోతున్నారని, మొదటి షెడ్యూల్ నే జాన్వీ కపూర్ - విజయ్ దేవరకొండ పై ప్లాన్ చేసారంటూ సోషల్ మీడియా టాక్. అదే నిజమైతే జాన్వీ కపూర్ పాన్ ఇండియా మూవీ తోనే సౌత్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తుంది అన్నమాట.

Vijay Devarakonda to romance Janhvi Kapoor:

Vijay Devarakonda to romance Janhvi Kapoor for Jana Gana Mana

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ