Advertisementt

పిక్ టాక్: బుట్టబొమ్మ కిర్రాక్ ఫోజ్

Wed 30th Mar 2022 11:16 AM
pooja hegde,pooja hegde new glamour pic,pooja hegde latest pic  పిక్ టాక్: బుట్టబొమ్మ కిర్రాక్ ఫోజ్
Pooja Hegde New Glamour Pic Viral పిక్ టాక్: బుట్టబొమ్మ కిర్రాక్ ఫోజ్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో గ్లామర్ భామగా సక్సెస్ ట్రాక్ ఎక్కి స్టార్ ఛాన్స్ లతో టాప్ హీరోయిన్ పొజిషన్ కి చేరి.. సక్సెస్ మంత్రాగా మారిన బుట్ట బొమ్మ పూజ హెగ్డే కి పాన్ ఇండియా ఫిలిం రాధే శ్యామ్ షాక్ ఇచ్చింది. ఈ సినిమాలో పూజ హెగ్డే పెరఫార్మెన్స్ పరంగా వీక్ గా ఉంది అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ సినిమా తర్వాత పూజ హెగ్డే తమిళంలో చేసిన బీస్ట్ మూవీ తో మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతుంది. విజయ్ తో నటించిన బీస్ట్ మూవీ లోని అరబిక్ కుతు సాంగ్ తాజాగా యూట్యూబ్‌లో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. 

ఆ సాంగ్ లో డాన్స్ చేసిన పూజ హేగ్డ్ పై ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సాంగ్ హిట్ అవడంతో ఆ ఎంజోయ్మెంట్ ని మాల్దీవుల్లో కంప్లీట్ చేసి వచ్చేసింది పూజ హెగ్డే. ఇక తాజాగా పూజ హెగ్డే సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూస్తే బుట్టబొమ్మ పూలు పూలు డ్రెస్సు తో కిర్రాక్ ఫోజులు ఇచ్చేసింది అంటారు. కళ్ళజోడు పెట్టుకుని తలలో పూలు పెట్టుకుని పూజ హెగ్డే నిజంగా బుట్ట బొమ్మ అనేలా కనిపిస్తుంది. మరి మీరు పూజ హెగ్డే క్యూట్ లుక్ ని ఓ లుక్కెయ్యండి. 

Pooja Hegde New Glamour Pic Viral:

Pooja Hegde New Pic Viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ