Advertisementt

బిగ్ బాస్: అఖిల్-అషు పై బోల్డ్ కామెంట్స్

Tue 29th Mar 2022 11:04 AM
bigg boss non stop,bigg boss ott,bigg boss,sarayu,ashu reddy,akhil  బిగ్ బాస్: అఖిల్-అషు పై బోల్డ్ కామెంట్స్
Bigg Boss non stop: Sarayu Interview బిగ్ బాస్: అఖిల్-అషు పై బోల్డ్ కామెంట్స్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ నాలుగు గొడవలు, ఐదు అలకలు, ఆరు టాస్క్ లు, నాలుగు నామినేషన్స్ అంటూ రసవత్తరంగానే సాగుతుంది. నామినేషన్స్ హీట్ వారమంతా క్యారీ చేస్తూనే ఉన్నారు హౌస్ మేట్స్. వారం వారం గెస్ చెయ్యని కంటెస్టెంట్స్ హౌస్ నుండి ఎలిమినేట్ అవడం హాట్ టాపిక్ గా మారింది. మొదటి వారం ముమైత్ ఖాన్, తర్వాత శ్రీ రాపాక, ఆర్జే చైతు రీసెంట్ గా సరయు ఎలిమినేట్ అయ్యారు. నాలుగో కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయిన సరయు బయటికి వచ్చాక ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో అఖిల్ - అషు రెడ్డిపై బోల్డ్ కామెంట్స్ చేసింది. అఖిల్ కి భార్య గా అషు హౌస్ లో ప్రవర్తిస్తుంది అని, అఖిల్ పై మాట పడకుండా చూసుకుంటుంది అంటూ చెప్పడమే కాదు.. తాను అసలు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ నే కాదని, కావాలనే తనని కొందరు బయటికి పంపారంటూ తెగ ఫీలైంది.

ఇంకా సరయు అఖిల్, అజయ్, అషు రెడ్డి, స్రవంతి ఈ నలుగురు గ్రూప్ కట్టి గేమ్ ఆడుతున్నారని, అఖిల్, అజయ్ లని స్రవంతి కొడుకులుగా తాను తల్లిగా ట్రీట్ చేస్తుంది అని, అషు ని కోడలిగానే చూస్తుంది అని, ఈ చిల్లర గ్యాంగ్ ఎలాగైనా అఖిల్ ని విన్ చెయ్యాలను చూస్తుంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అజయ్ ను క్యాప్టెన్ చేసేందుకే చాలా సిల్లీ కారణాలు చెప్పి తనను హౌస్ లో నుంచి బయటకు పంపించారు అని సరయు చెప్పుకొచ్చింది. ఇక ఈ నలుగురిలో ముందుగా స్రవంతినే ఎలిమినేట్ అవుతుంది అంటూ సరయు జోస్యం కూడా చెప్పింది. 

Bigg Boss non stop: Sarayu Interview :

Bigg Boss non stop: Sarayu comments viral 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ