Advertisementt

చరణ్ బర్త్ డే: ఎన్టీఆర్ సెలెబ్రేషన్స్

Sun 27th Mar 2022 06:50 PM
ram charan,ram charan birthday celebrations,ntr,lakshmi pranathi,upasana,rajamouli  చరణ్ బర్త్ డే: ఎన్టీఆర్ సెలెబ్రేషన్స్
Ram Charan Birthday celebrations చరణ్ బర్త్ డే: ఎన్టీఆర్ సెలెబ్రేషన్స్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ బర్త్ డే నేడు. ట్రిపుల్ ఆర్ సక్సెస్ తో రామ్ చరణ్ ఫుల్ జోష్ లో తన బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. అది కూడా తన కో స్టార్ ఎన్టీఆర్ ఫ్యామిలీ తో తనకి ఇంతటి సక్సెస్ ఇచ్చిన రాజమౌళి తో కలిసి రామ్ చరణ్ తన బర్త్ డే ని గ్రాండ్ గా చేసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రామ్ చరణ్ తన భార్య ఉపాసన తో కలిసి రాజమౌళి, ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మి ప్రణతి కలిసి చరణ్ పుట్టిన రోజు పార్టీ ని చేసుకున్నారు.

రామ్ చరణ్ అల్లూరి గా నటించిన ట్రిపుల్ ఆర్ మూవీలో ఆయన పెరఫార్మెన్స్ కి మెగా ఫాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకుడు ఫిదా అవుతున్నాడు. ఆ జోష్ లో రెండు రోజుల్లో వచ్చిన పుట్టిన రోజుని మెగా ఫాన్స్ కేక్ కటింగ్స్ తో వేడుకలు జరుపుకుంటుంటే.. చరణ్ అలా ఎన్టీఆర్, రాజమౌళి అండ్ ఫామిలీస్ తో కలిసి హ్యాపీ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రిపుల్ ప్రమోషన్స్ చెప్పినట్టుగా రామ్ చరణ్ బర్త్ డే ని మార్చ్ 26 మిడ్ నైట్ నుండే ఫ్రెండ్స్ తో సెలెబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళిపోయినట్టుగా.. ఈసారి మాత్రం ఫామిలీస్ తో కలిసి ఎంజాయ్ చేసినట్లుగా ఆ ఫొటోస్ చూస్తుంటే తెలుస్తుంది. 

Ram Charan Birthday celebrations :

Ram Charan birthday celebrations 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ